ప్రపంచంలో ఉన్న సంపన్న దేశాలలో అమెరికా ఒకటి. ఇక అమెరికా నుండి అనేక దేశాలకు ఎన్నో దిగుమతులు , ఎగమతులు జరుగుతూ ఉంటాయి. దానితో అమెరికా తీసుకునే కొన్ని నిర్ణయాల ద్వారా ప్రపంచంలోని అనేక దేశాలు ఎఫెక్ట్ అవుతుంటాయి. ఇకపోతే అమెరికా అధ్యక్షుడిగా గతంలో రోనాల్డ్ ట్రంప్ పని చేశాడు. ఆయన కాలంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు అమెరికాలో చోటుచేసుకున్నాయి. ఆయన ప్రతిపాదనల ద్వారా అనేక దేశాలు కూడా ఎంతో ఎఫెక్ట్ అయ్యాయి. ఇకపోతే మరొకసారి అమెరికాకు రోనాల్డ్ ట్రంప్ ప్రధానిగా ఎన్నిక అయ్యాడు.

ఇక ఈయన కొంత కాలం క్రితమే ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. ఈయన ప్రమాణ స్వీకారం అనంతరం అనేక ప్రకటనలు వస్తాయి అని దాని ద్వారా అనేక దేశాలు మరోసారి ఎఫెక్ట్ అవుతాయి అనే ప్రతిపాదనలను కూడా అనేక మంది చేస్తూ వచ్చారు. అందుకు అనుగుణం గానే ట్రంప్ అధికారంలోకి రాగానే చేసిన కొన్ని ప్రకటనల ద్వారా ఇప్పటికే చాలా దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా ట్రంప్ మరో ప్రతిపాదనను విడుదల చేశాడు. దీని ద్వారా ప్రపంచంలోని కొన్ని దేశాలు చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని భారతదేశం కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఇక అసలు విషయం లోకి వెళితే ...  అమెరికా ప్రపంచం లోని అనేక దేశాలకు యుఎస్ 8 పేరుతో నిధులను పంపిస్తూ ఉంటుంది. ఆ నిధుల ద్వారా భారీగా ప్రయోజనం పొందుతున్న దేశాలు అనేకం ఉన్నాయి. ఇక భారత్ కి కూడా అమెరికా యూఎస్ 8 పేరుతో కొన్ని నిధులను పంపిస్తూ ఉంటుంది.

కానీ ఇకపై ఈ నిధులను పంపించేది లేదు అని ట్రంప్ ప్రకటన చేశాడు. దీనితో భారత్ పై ఆ ప్రభావం పడుతుంది అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొంత మంది మాత్రం భారత్ కి ఈ నిధులు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి అని , అవి కూడా క్రమ క్రమంగా వారు నిధులను తగ్గిస్తూ వచ్చారు. ప్రస్తుతం అమెరికా నుండి ఇండియా అందుకుంటున్న ఈ నిధులు చాలా తక్కువ , అవి రాకపోవడం ద్వారా ఇండియాకు ఎలాంటి ప్రభావం ఉండదు అని అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: