ఏపీ మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం మేలు జరిగే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. లోకేశ్ రాజ్ నాథ్ సింగ్ ను కలిసి ఏపీలో డిఫెన్స్ పరిశ్రమలు పెట్టాలని ఆ పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేయాలని కోరారు. ఏపీకి పరిశ్రమలు వస్తే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని లోకేశ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్రాహ్మణి స్టీల్స్, మిట్టల్ స్టీల్ కు సంబంధించిన అనుమతులు అందేలా లోకేశ్ కృషి చేస్తున్నారు.
 
స్టీల్ ఫ్యాక్టరీల సమస్యలను పరిష్కరించేలా కూడా నారా లోకేశ్ ముందడుగులు వేస్తుండటం గమనార్హం. నారా లోకేశ్ విద్యా శాఖ అభివృద్ధికి సైతం తన వంతు కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ఇతర రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధి చెందడానికి తన వంతు కృషి చేయడం ద్వారా నారా లోకేశ్ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ విషయంలో మాత్రం లోకేశ్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందేనని చెప్పవచ్చు.
 
నారా లోకేశ్ కు భవిష్యత్తులో సీఎం కావడానికి అవసరమైన అన్ని అర్హతలు కూడా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నారా లోకేశ్ ఏపీని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. నారా లోకేశ్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. నారా లోకేశ్ తన ప్రతిభతో ప్రశంసలు అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
 
నారా లోకేశ్ కార్యకర్తల కోసం తన వంతు కష్టపడుతూ కార్యకర్తల మెప్పు పొందుతున్నారు. నారా లోకేశ్ రాబోయే రోజుల్లో డిప్యూటీ సీఎం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నారా లోకేశ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. నారా లోకేశ్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. నారా లోకేశ్ కెరీర్ విషయంలో ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది. నారా లోకేశ్ ను అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: