ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇటీవలే మంత్రుల పనులకు సంబంధించి ర్యాంకులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నిన్నటి రోజున సమావేశంలో సీఎం చంద్రబాబు పనితీరు బాగా లేని మంత్రుల పైన కూడా ఆగ్రహాన్ని తెలియజేసినట్లు సమాచారం. అయితే ఇందులో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ జాబితాలను కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది వాటి గురించి ఇప్పుడు చూద్దాం.



ఈ ర్యాంకులు జాబితాలో సీఎం చంద్రబాబు స్థానం ఆరవ స్థానంలో ఉన్నదని ... మంత్రి నారా లోకేష్ స్థానం 8వ స్థానంలో ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానం పదవ స్థానంలో ఉన్నట్లు తెలిపారు.

 1). స్థానంలో ఎన్ఎండి ఫరూఖ్
2). స్థానంలో కందుల దుర్గేష్
3). కొండపల్లి శ్రీనివాస్
4).  నాదెండ్ల మనోహర్
 5). డోలా బాల వీరాంజనేయులు
6).  సిఎం చంద్రబాబు
7). స్థానం సత్యకుమార్.
8).నారా లోకేష్
9).బీసీ జనార్దన్ రెడ్డి
10) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
11). సవిత
12). కొల్లు రవీంద్ర
13).గొట్టిపాటి రవికుమార్
14). నారాయణ
15). టీజీ భరత్
16). ఆనం రాంనారాయణరెడ్డి
17). అచ్చెన్నాయుడు.
18). రాంప్రసాద్ రెడ్డి
19). గుమ్మడి సంధ్యారాణి
20). వంగలపూడి అనిత
21). అనగాని సత్యప్రసాద్
22). నిమ్మల రామానాయుడు
23). కొలుసు పార్థసారథి
24). పయ్యావుల కేశవ్
25). వాసంశెట్టి సుభాష్

ఈ లిస్టు లో చాలా తక్కువ ఫైల్స్ ఉన్నప్పటికీ కూడా క్లియరెన్స్ విషయం లో కూడా చాలా వెనకబడి ఉన్నారట. ఇలా వెనుకబడిన వారందరికీ కూడా సీఎం చంద్రబాబు క్లాస్ పీకినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ర్యాంకుల విషయం పైన మంత్రులు ఏ విధంగా మాట్లాడుతారు మరి తమ ర్యాంకును పెంచుకునే ప్రయత్నాలు చేస్తారో లేదో చూడాలి మరి. ఇప్పటికే కొంతమేరకు టిడిపి నేతల మీద ప్రజలకు వ్యతిరేకత కూడా మొదలవుతున్నదట.

మరింత సమాచారం తెలుసుకోండి: