రోజా కిర్రాక్ ఆర్పీ కామెంట్ల విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రోజా రాజకీయాలకు సంబంధించి ఆచితూచి స్పందిస్తున్నారు. మరీ అవసరం అయితే తప్ప స్పందించడానికి రోజా ఇష్టపడటం లేదు. రోజా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలన్నా ఇండస్ట్రీలో ఆమెకు ప్రస్తుతం శత్రువులు ఎక్కువగా ఉన్నారు. అందువల్ల రోజా ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఇంటికే పరిమితం అయ్యారు.
రోజాకు సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. రోజా కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. రోజాకు తమిళంలో సైతం మంచి గుర్తింపు ఉండటం గమనార్హం. రోజాకు 2025 సంవత్సరం అయినా కెరీర్ పరంగా కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది. రోజాకు ప్రస్తుతం కెరీర్ పరంగా అయితే కలిసిరావడం లేదు.
రోజా ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత ఆమెపై విమర్శలు మాత్రం కొనసాగుతున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో సులువుగానే గెలిచిన రోజా 2024 ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలను పొందే విషయంలో ఫెయిల్ అయ్యారు. రోజా భవిష్యత్తులో వైసీపీలోనే కొనసాగుతారో లేక మరో రాజకీయ పార్టీలో చేరతారో చూడాల్సి ఉంది. రోజా ఇకపై కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది. రోజా కెరీర్ మాత్రం ఇతర హీరోయిన్లకు భిన్నంగా సాగుతోంది. రోజా తమిళ రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తారని ప్రచారం జరగగా ఆ ప్రచారం హాట్ టాపిక్ అవుతోంది.