![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/breaking/134/turmoil-in-ycp-regarding-kodali-nanis-murder-caseec867e0f-60c7-48ef-bf44-b0604f89ed23-415x250.jpg)
అందువల్ల కొడాలి నాని అరెస్ట్ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొడాలి నాని ఒకింత సైలెంట్ గా ఉన్నారు. కొడాలి నాని రాజకీయాలకు గుడ్ బై చెబుతారని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది. కొడాలి నాని గతంలో వ్యక్తిగతంగా దారుణంగా విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
అప్పుడు కొడాలి నాని చేసిన తప్పులే ఆయనకు శాపంగా మారాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొడాలి నానిని అరెస్ట్ చేస్తే ఆయన అరెస్ట్ రాజకీయంగా ఒకింత సంచలనం అవుతుందనే సంగతి తెలిసిందే. కొడాలి నానిని అరెస్ట్ చేయడం జరిగితే మాత్రం ఒక విధంగా సంచలనం అవుతుందని చెప్పవచ్చు. కొడాలి నానిని అభిమానించే వాళ్ల సంఖ్య సైతం తక్కువేం కాదు.
కొడాలి నాని భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. జగన్ సపోర్ట్ ఉండటం కొడాలికి ఒక విధంగా ప్లస్ అని చెప్పవచ్చు. కొడాలి నాని భవిష్యత్తులో రాజకీయాల్లో కొనసాగుతారో లేదో చూడాల్సి ఉంది. కొడాలి నాని రాజకీయాల్లో ఊహించని స్థాయిలో సంచలనాలు సృష్టించి రాబోయే రోజుల్లో పూర్వ వైభవం సాధించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొడాలి నాని రాజకీయాల్లో ఇతర నేతలకు భిన్నంగా కెరీర్ ను కొనసాగించారనే చెప్పాలి.