![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/modi-eating-food-cost-viralb714991f-fdc1-4af5-85ab-cbe928342078-415x250.jpg)
ఈ కోణంలోని ప్రధాన మోడీ తన రోజూ వారి ఆహారపు ఖర్చు ఎంత అవుతుందో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు.. ప్రధాని మోది కేవలం శాఖ హారం మాత్రమే తింటారట.. ముఖ్యంగా ఆవు నెయ్యితో చేసిన కిచిడీని అలాగే ఉడికించిన కూరగాయలు పండ్లను మాత్రమే తింటారని వీటితో పాటుగా బాదం పిండి, పాలకూర ,పప్పు కూరలు.. బ్రెడ్ తో పాటు మరికొన్ని తింటూ ఉంటారట. అయితే ఎప్పుడు భోజనం చేసినా తరువాత శ్రీఖండ్ తింటారట. ఉదయం నాలుగు గంటలకు లేచిన తర్వాత వ్యాయామం చేస్తారట. ఆ తర్వాత దుర్గాదేవిని భక్తితో పూజలు ప్రతిరోజు చేస్తారట.
అలాగే అప్పుడప్పుడు ఏదైనా సందర్భాలలో ఉపవాసం వంటివి కూడా మోడీ చేస్తూ ఉంటారట. ముఖ్యంగా మోడీ పార్లమెంటులో ఉన్న ఇంట్లో ఉన్న సరే కొన్ని ఆహారపు అలవాట్లనే పాటిస్తూ ఉంటారు అందువల్లే మోది ప్రతిరోజు కూడా అంత ఎంగ్ గా ఫిట్టుగా కనిపిస్తూ ఉంటారు. మోడీ రోజు ఆహారపు కోసం అయ్యే ఖర్చు ఎంతో తెలుసా 50 టాకాలు.. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 35.78 పైసలు ఉంటుందట. అయితే గతంలో కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మోడీ ఆహారపు జాబితాలకు సంబంధించిన వాటిపైన పలు రకాల ఆరోపణలు చేసిన వాటిని నిరూపించలేకపోయారట.