![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/ycp-vamsi-tdp-office-damage-apdd49138c-1073-4e99-9f64-bf24c0ff50ff-415x250.jpg)
ఎలాగైనా కూడా వంశీని కూడా జైల్లో పెట్టాలని డిమాండ్ ఏర్పడిందట.. అయితే వీటన్నిటికీ వంశీ వేసిన ఎత్తు వీరందరిని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తుందట. కరెక్ట్ గా నిన్న వచ్చిన తీర్పుకి.. ముందస్తు బెయిల్ అప్లికేషన్ ని రిజెక్ట్ చేస్తూ.. వంశి మీద చేసినటువంటి కంప్లైంట్ అసలు తాను చేయలేదని ఆ కంప్లైంట్ ను విత్డ్రా చేసుకుంటాననే విధంగా తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం టిడిపి శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
అయితే ఆ వెంటనే నారా లోకేష్ కూడా పావులు కలిపారని వీటి మీద ఫైర్ అయ్యారని.. ఈ విషయంలో ఉన్న అధికారులకు, వ్యక్తులకు సైతం హెచ్చరించారట.. అసలు కంప్లైంట్ ఇచ్చిన సత్య వర్ధన్ని ఎలా పట్టారని విషయం పైన ఆరా తీస్తున్నారట. ఈ వ్యక్తి హైదరాబాదులో ఉద్యోగం చేసుకుంటున్నాడట. అక్కడ అప్రూవజ్ చెయ్యి పట్టుకున్నారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. పని అయితే వంశీ కోరుకున్నట్టుగానే జరిగిపోయింది. అయితే మరి ఇప్పుడు ఈ కేసుని రివర్స్ చేయాలంటే ఎలాగా అని టిడిపి నేతలు కూడా చర్చించుకుంటున్నారట.. దీంతో వాళ్ళ అమ్మ చేత లేదా సోదరుడు చేత కంప్లైంట్.. సత్య వర్ధన్ని కిడ్నాప్ చేశారని కేసు కింద వంశీని ఇరికించాలని చూస్తున్నారట. ఈ కిడ్నాప్ కారణంగానే ఆ వ్యక్తి అడ్డం తిరిగాననే విధంగా మాట్లాడాలని ప్లాన్ చేస్తున్నారట. అలాగే వంశీ తో పాటుగా వంశీ అనుచరులను కూడా అరెస్టు చేయాలని చూస్తున్నారట.