ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన కీలక నేత కిరణ్ రాయల్ ఎపిసోడ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. లక్ష్మీ రెడ్డి అనే మహిళను వాడుకొని... వదిలేసాడని జనసేన నేత కిరణ్ రాయల పై ఆరోపణలు.. వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా పెట్టి రచ్చ చేసింది లక్ష్మీరెడ్డి. అంతలోనే రాజస్థాన్ పోలీసులు లక్ష్మీరెడ్డి ని అరెస్టు చేయడం ఆ తర్వాత రిలీజ్ చేయడం చక చ జరిగిపోయాయి. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత లక్ష్మిరెడ్డి... మళ్లీ జనసేన నేత కిరణ్ రాయల్ ను టార్గెట్ చేయడం.. జరిగింది.

 

ఈ తరుణంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే... జనసేన నేత కిరణ్ రాయల్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది లక్ష్మీరెడ్డి. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు... కిరణ్ రాయల్ దగ్గర ఉన్నాయని... ఆమె ఆరోపణలు చేసింది. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రైవేట్ వీడియోల పెన్ డ్రైవ్ తన దగ్గర ఉందని కిరణ్ రాయల్... అనేక సార్లు తనతో చెప్పినట్లు లక్ష్మీ సంచలన ఆరోపణలు చేసింది.

 చంద్రబాబు నాయుడు అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డి సహా ఎవరిని తిట్టినా కూడా... తనను డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అస్సలు ఏమనడని... తనతో చెప్పినట్లు లక్ష్మీ రెడ్డి.... జనసేన నేత కిరణ్ రాయల్ బండారం బయట పెట్టింది. అలాగే మాజీ మంత్రి రోజా కుటుంబానికి సంబంధించిన ఓ మహిళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు జనసేన నేత కిరణ్ రాయల్ పైన మరో బాంబు వేసింది లక్ష్మీ రెడ్డి. ఆ మహిళ కారణంగానే రెచ్చిపోతున్నాడని కూడా తెలిపింది. ఇంత జరుగుతున్న జనసేన నేత కిరణ్ రాయల్ ను  పవన్ కళ్యాణ్ టచ్ చేయడం లేదని కూడా మండిపడ్డారు  లక్ష్మి రెడ్డి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: