దూకుడు పెంచిన జగన్..వాళ్లకు పదవులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే వైసిపి పార్టీ మళ్లీ పుంజుకుంటున్నట్లు తెలు స్తోంది. ఎప్పుడైతే పృధ్విరాజ్, అలాగే కిరణ్ రాయల్ ఎపిసోడ్ జరిగిందో అప్పటినుంచి... వైసిపి పార్టీ సోషల్ మీడియా యాక్టివ్ అయింది. నిత్యం సోషల్ మీడియాలో తెలుగుదేశం కూటమి పార్టీని ఏకిపారేస్తున్నారు వైసిపి నేతలు. ఎక్కడ తగ్గేదే లేదంటూ.. ముందుకు సాగుతున్నారు.
అయితే ఇలాంటి నేపథ్యంలో.... వైసీపీ పార్టీని బలోపేతం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే కొత్త నియామకాలు చేపట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం నేత కెవి రమణ రెడ్డి ని... వైసిపి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా నియామకం చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే. పూడి శ్రీధర్ ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.
ఆయనకు మీడియా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ మేరకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో... కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్ చేసిన జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు కీలక పదవులను కూడా నేతలకు ఇస్తున్నారు.
నమ్మకస్తులైన బడా లీడర్లను, తన సహచరులకు కీలక పదవులు ఇచ్చి పార్టీని మళ్ళీ డెవలప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నిత్యం కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేలా... రంగం సిద్ధం చేస్తున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... పెన్షన్ పెంపు తప్ప మరే స్కీమ్ అమలు చేయలేదు. దీంతో అన్ని పథకాలు అమలు చేసేలా... కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తోంది జగన్ పార్టీ.