
అయితే.. ఈ విషయం తెలిసిన జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్ భార్‌య రంగంలోకి దిగింది. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని దేహశుద్ధి చేసింది జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్ భార్య. గత కొద్ది రోజులుగా వారాసిగూడలో అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయితో ఉంటున్నాడు జానకిరామ్. అయితే... తన భర్త జానకిరామ్ కొన్ని రోజుల నుండి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందింది. తన భర్త జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్ ఎక్కడికి వెళుతున్నాడని నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది భార్య.
జానకిరామ్ ఎక్కడ పనిచేసినా అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడని అంటున్నారు భార్య కళ్యాణి. ఈ తరుణంలోనే... తన కంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తేల్చింది జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్ భార్య కళ్యాణీ. దీంతో... 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకి రామ్ ఉన్న ఇంటికి వెళ్లింది కళ్యాణీ. ఈ తరుణంలోనే... కళ్యాణీ వెంట... ఆమె కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.
అప్పటికే జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్, అతని ప్రియురాలు ఇద్దరూ బెడ్ రూంలో దొరికిపోయారు. అనంతరం ఆ ఇద్దరినీ దారుణంగా చితకబదారు కళ్యాణీ. అయితే... ఈ విషయం తెలియగానే... రంగంలోకి పోలీసులు దిగారు. ఘటన స్థలానికి చేరుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వారాసిగూడ పోలీసులు. దీనిపై విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.