
ఒక కిలో కొబ్బరి నూనె మీద సుమారుగా 50 రూపాయల వరకు పెరిగిందట.. దీంతో కొబ్బరి నూనె కిలో 320 రూపాయలు ఉన్నదట. ఇవే కాకుండా రాబోయే రోజుల్లో నిత్యవసర ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నదట . మరి ప్రస్తుతం ఏఏ నూనే ఎంత ధరకు లభిస్తాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
1).పొద్దుతిరుగుడు నూనె: 133 నుంచి 143 రూపాయలు పెంపు.
2).రుచి ఆయిల్.. 98 నుంచి 133 పెంపు
3). గోల్డ్ ఎనర్ ఆయిల్-135 నుంచి 145కు పెంపు
4). మిథునం.. 140 నుంచి 1505 కి పెంపు.
5). ఇమామి-135 నుంచి 145 కి
6). స్వేచ్ఛ-130 నుంచి 144.. ఇదే కాకుండా మిగిలిన వాటి మీద కూడా పది రూపాయలు చొప్పున పెరిగింది.
ఇక కొబ్బరి నూనె ధరల విషయానికి వస్తే..
1). పారాచూట్-380 నుంచి 425 వరకు
2). కేపీఎల్-310 నుంచి 326 రూపాయలు
3). వివిపి-220 నుంచి 250 రూపాయలు.
ఇలా నూనెల మీద కేంద్ర ప్రభుత్వం భారీగానే పెంచి సామాన్యుల నడ్డి విరిచేలా చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే సామాన్యుల సైతం ఎవరూ కూడా వీటిని కొనేలా కనిపించడం లేదు. మరి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సదుపాయాలు కల్పిస్తాయేమో చూడాలి.