
అయితే ఈ నియోజకవర్గ టిడిపి పార్టీ రాష్ట్ర గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు .. దీంతో ఉచిత ఇసుక విధానం పైన ప్రభుత్వం. ముఖ్యంగా రవాణా లోడింగ్ చార్జీలను మాత్రమే చెల్లించి ఇసుక తవ్వుకొని సౌకర్యం కల్పిస్తోందట. అయితే ఈ సమయంలోనే జిల్లాల వారీగా స్టాక్ పాయింట్లను సైతం ఏర్పాటు చేసి సజావుగా సాగుతున్న సమయంలో అసలు కథ మొదలైందట. అటు విశాఖలో కూడా నిర్మాణ పనులు ఊపందుకుంటున్న సమయంలో కొన్ని వందల కొద్ది టన్నుల ఇసుక అవసరమవుతుందట. ఈ విషయాలనే కాంట్రాక్టర్స్ సైతం క్యాష్ చేసుకుంటున్నాట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గోదావరి ఇసుక టన్ను 1300 రూపాయలకు నిర్ణయించారట.. అయితే ఫ్రీ ఇసుకలో కూడా ఈ రేటు పెట్టడం చాలా భారంగా మారిందని కొంతమంది తెలియజేస్తున్నారు. దీంతో శ్రీకాకుళం, రాజమండ్రి . అక్కడ మాత్రం టన్ను వెయ్యిలోపే లభిస్తోందట. దీంతో కొన్ని వందల సంఖ్యలో లారీలు కూడా విశాఖకి వస్తూ ఉన్నాయి కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాడ్లలో మాత్రం ఇసుక నిలువలు అలాగే పేరుకుపోవడంతో స్థానిక ఎమ్మెల్యే అయిన పళ్ళ శ్రీనివాస్ సైతం ఫైర్ అవుతున్నారట. దీంతో అటు రెవెన్యూ అధికారులతో పాటు మరికొంతమంది అధికారులు మూడు రోజుల్లోనే 24 సీజ్ చేశారు. అయితే అధిక ధరలు ట్రాన్స్పోర్ట్ వంటి విధానం పైన మంత్రి అచ్చెన్నాయుడు దగ్గరికి వచ్చి కొంతమంది నేతలతో పాటు కాంట్రాక్టర్లు మొరపెట్టుకుంటున్నారట. లారీలను సీజ్ చేయడం పైన కూడా అచ్చెన్నాయుడు ఫైర్ అయినట్లు సమాచారం. దీంతో అటు నేతల మధ్య ఇటు అధికారుల మధ్య ఒకవేళ నడుస్తూనే ఉందట. వాస్తవానికి టన్ను 500 రూపాయల చొప్పున ఉన్నప్పటికీ 800 రూపాయలు తీసుకుంటున్నారని కానీ విశాఖలో 650 లోపే వస్తూ ఉండడంతో గాజువాకలో 800 పైగా ఉండడంతో విమర్శలు వినిపిస్తున్నాయట. మరి ఇసుక పంచాయతీ ఏం జరుగుతుందో చూడాలి.