
2029లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే వైసీపీ సైతం ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. కక్ష సాధింపు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెడుతూ ఉండటంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నేతల అరెస్టుల విషయంలో వైసీపీ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు నెట్టింట ఒకింత సంచలనం అవుతున్నాయి. కూటమి ఒక్కచోట ఓడినా కూటమికి కౌంట్ డౌన్ మొదలైనట్టేనని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కొన్ని ప్రాంతాలలో ఓటుకు 5000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాయో చూడాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగానే సాగాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో చూడాలి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో ఏ విధంగా సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. వైసీపీ భవిష్యత్తు ప్రణాళికలు, వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. వైసీపీ రాజకీయాల్లో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రధాన పార్టీలలో ఒకటైన వైసీపీని అభిమానించే వాళ్లు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.