వైసీపీ పార్టీ మద్దతు దారులు, టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన నటుడు  పోసాని కృష్ణమురళి కి మరో ఎదురు దెబ్బ తగిలింది. పోసాని కృష్ణమురళికి... తాజాగా కోడూరు రైల్వే కోర్టు రిమాండ్ విధించింది. పోసాని కృష్ణమురళికి దాదాపు 14 రోజుల రిమాండ్ విధించింది కోడూరు రైల్వే కోర్టు.  దీంతో పోసాని కృష్ణ మురళి కి షాక్ తగిలింది.  రాత్రి 9 గంటల నుంచి ఉదయం... 6 గంటల వరకు పోసాని కృష్ణ  మురళిని విచారణ చేశారు.

 ఈ తరుణంలోనే... krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి కి 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోడూరు కోర్టు.  అంతేకాదు 196, 353 సెక్షన్ల నుంచి మినహాయింపు ఇచ్చిన కోర్టు.... రిమాండ్ విధించడం జరిగింది.   ఇది ఇలా ఉండగా...  శివరాత్రి రోజున రాత్రి 8 గంటల సమయంలో krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే.  అన్నం తింటుండగా.. అన్యాయంగా పోలీసులు అరెస్టు చేశారు.  ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే.... పోసాని కృష్ణ మురళి అరెస్టు చేయడం జరిగింది.


 ఆయన భార్యకు... బలవంతపు నోటీసులు ఇచ్చి... ఏపీకి తరలించారు పోలీసులు. గచ్చిబౌలిలోని మై హోమ్  అపార్ట్మెంట్ లో పోసాని కృష్ణ మురళి ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే.. గచ్చిబౌలి పోలీసుల పర్మిషన్ తీసుకొని.. ఏపీలోని రాయచోటి పోలీసులు... krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి ఇంటికి వెళ్లడం జరిగింది.  అయితే ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే... అర్ధరాత్రి 8 గంటలకు పోసాని కృష్ణ మురళిని  అరెస్టు చేశారు పోలీసులు.

 దీంతో.. రంగంలోకి దిగిన వైసీపీ నేతలు... కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారు.  అటు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా రంగంలోకి దిగి... krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి కుటుంబానికి భరోసా  ఇచ్చారు. krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి భార్య కంసుమలత కు ఫోన్ చేసి... ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి. అటు వైసీపీ లాయర్లు కూడా రంగంలోకి దిగి పోసాని కృష్ణమురళిని బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: