
ఇందులో భాగంగానే పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేశారని చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి అరెస్టు పైన... టాలీవుడ్ నటి పూనం కౌర్ స్పందించారు. టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళిని కూటమి ప్రభుత్వం అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండించారు. అన్యాయంగా పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారని ఆమె ఫైర్ అయ్యారు. అయితే krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి అరెస్టు నేపథ్యంలో... టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ ను కూడా ఒక ఆట ఆడుకున్నారు.
ప్రతి విషయంలో టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ పైన కామెంట్స్ చేస్తూ ఉంటారు పూనమ్. అయితే తాజాగా... krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి అరెస్టు పైన త్రివిక్రమ్ ను టార్గెట్ చేసి సెటైర్లు పేల్చారు. krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి చేసిన తప్పుదాలలో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తీసుకురావడమే అంటూ ఫైర్ అయ్యారు. త్రివిక్రమ్ సినిమాల్లోకి తీసుకువచ్చి... పెద్ద తప్పిదమే చేశారని మండిపడ్డారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే... చాలామంది జీవితాలు బాగుండేవని తెలిపారు.
త్రివిక్రమ్ కారణంగా చాలామంది అమ్మాయిలు రోడ్డున పడ్డారని కూడా ఆమె విమర్శించారు. ఇక బలహీనులను అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటైపోయిందని మండిపడ్డారు. krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితి తనకు ఆందోళన కలిగిస్తోందని... ఆవేదన వ్యక్తం చేశారు టాలీవుడ్ నటి పూనం. వెంటనే ఆయనను.. విడుదల చేయాలని కూడా కోరారు. గతంలో పోసాని అంటే తనకు ఇష్టం లేదని.. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం చాలా ఆందోళనకరంగా ఉందన్నారు.