
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై... హాట్ కామెంట్స్ చేశారు పోసాని కృష్ణమురళి. ఈ నేపథ్యంలోనే... తాజాగా పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే రిమాండ్ లో ఉన్న పోసాని కృష్ణముర లేని తాజాగా పలనాడు జిల్లా నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న... ఆయన పైన PT వారెంట్ కూడా ఇవ్వడం జరిగింది.
పోసాని కృష్ణమురళి కి వైద్య పరీక్షలు నిర్వహించి... నరసరావుపేటకు తరలిస్తున్నారు పోలీసులు. అలాగే స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మూడు సెక్షన్ల కింద krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి పై కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికే 17 కేసులు.. ఉన్న పోసానిని ఇవాళ మళ్లీ కోర్టు ముందు హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి రిమాండ్ పెంచాలని కోర్టును పోలీసులు కోరనున్నారు.
ఒకవేళ కోర్టు పోలీసులకు అనుకూలంగా రిమాండ్ పెంచితే... krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి మరికొన్ని రోజులు జైల్లో ఉండాల్సిందే. దీంతో వైసిపి పార్టీ నేతల్లో కొత్త అలజడి నెలకొంది. ఇది ఇలా ఉండగా... నాలుగు రోజుల కిందట హైదరాబాదులో పోసాని కృష్ణ మురళి అరెస్టయిన సంగతి తెలిసిందే. సరిగ్గా మహాశివరాత్రి రోజున.... krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి ని ఆయన ఇంట్లోనే అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించారు పోలీసులు.