సినీ నటుడు, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన పోసాని కృష్ణ మురళి ఇటీవలే రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ.. ఆయన మీద గతంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కేసు వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీటి పైన పోలీసులు కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అయితే బెయిల్ మీద బయటకి వస్తారు అనుకునే లోపు మరొక కేసులో ఆయనని ఇబ్బంది పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా ఆయన లాయర్లు ఆయనని గైడ్ చేయలేదేమో.. గతంలో టిడిపి, జనసేన పార్టీకి సంబంధించిన ఎవరినైనా అరెస్ట్ చేస్తే.. ఎలా మాట్లాడాలి న్యాయమూర్తి దగ్గర అన్నట్టుగా ట్రైనింగ్ ఇచ్చేవారట. అయితే ఆ ట్రైనింగ్ అవసరం లేకపోయినా కూడా వారు డైరెక్ట్ గానే తమన ఇబ్బంది పెట్టారని తమని ఇలా హరాస్మెంట్ చేశారని చెబుతున్నారట.



పోసాని కృష్ణ మురళి కానీ ఇప్పుడు అరెస్ట్ అయినకి ఎవరు అలా చెప్పింది లేదు.. మొట్టమొదటిసారి ఇన్ని రోజుల తరువాత పోసాని మురళి అని తను ఏమి చెప్పట్లేదని.. ఒక కేస్ అయిపోయిందంటున్నారు ఇంకొకసారి అంటున్నారు నడవలేని పరిస్థితులలో తాను తయారైపోయాను అంటూ.. ఒక కేసు పూర్తయిన తర్వాత మరొక కేసులోకి తీసుకు వెళ్తున్నామని చెబుతున్నారు.. ఆకేస్ పూర్తయింది అంటే మరొక కేసులోకి తీసుకువెళ్తున్నారు..


అసలు ఏ విషయము కూడా చెప్పట్లేదు కేవలం వేధిస్తున్నారంటూ.. మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారంటూ తెలియజేశారట.. అయితే ఈ విషయాన్ని పోసాని కృష్ణ మురళి చెప్పినటువంటి ఈ వాంగమూలం నేపథ్యంలో వీటిని నమోదు చేశారట. అదే సందర్భంలో జైలుకైతే తరలించడం జరిగిందట పోసానిని. మరి రాబోయే రోజుల్లో మరింత ఏం చేస్తారన్నది చూడాలి మళ్ళీ.. వైసిపి నేతలు ,కార్యకర్తలు అధికారం ఎవరిది కూడా ఒక వైపే ఉండదని కచ్చితంగా వైసీపీ పార్టీ గెలుస్తుందని.. ఇలా ఇబ్బంది పెట్టిన వారందరినీ కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ చట్టపరంగా శిక్షిస్తామంటూ వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: