తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టిడిపిలో వర్గ విభేదాలు తాజాగా రోడ్డుకెక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ టిడిపి నుంచి పోటీ ఎమ్మెల్యే  సుదీర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తూ ఉన్నారట.. అయితే గత ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీవీ నాయుడు వైసిపి పార్టీ నుంచి టిడిపిలోకి రావడం జరిగింది. అయితే ఈ ఎస్సీవి చేరికను సైతం gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ అడ్డుకోవాలని చాలా ప్రయత్నాలు కూడా చేశారట. అయితే శ్రీకాళహస్తితో పాటుగా వెంకటగిరి, సత్యవేడు నియోజకవర్గం పట్టు ఉంటుందంటూ లోకేష్, చంద్రబాబు సుధీర్ కి  నచ్చచెప్పి మరి చేర్పించారట.


దీంతో అక్కడ ఎన్నికలలో సుదీర్ గెలుపు కోసం ఎస్వీవి చాలా పని చేశారు. 9 నెలల పాలన కూటమిది పూర్తి అయ్యేసరికి ఎమ్మెల్యే ,మాజీ ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైన విభేదాలు బయటపడ్డాయి.. ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నికంటే చాలా బెటర్ అంటూ ప్రజలు అనుకుంటున్నారు అంటూ ఎస్వివీ నాయుడు ఏకంగా మీడియా ముందే ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. 9 నెలల పాలనని అడ్డుపెట్టుకొని gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ చేసిన అరాచకం సైతం 100 పేజీలలో సీఎం చంద్రబాబుకు అందిస్తానంటూ ఎస్వివి నాయుడు హెచ్చరించడం జరిగింది.


గతంలో వైసిపి నేత బియ్యపు మధుసూదన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని మరి ఎన్నో దోపిడీలు చేశారని ఆరోపణలు వినిపించాయి. కానీ ఆయన స్ఫూర్తిని చూసుకొని సుధీర్ అంతకంటే ఎక్కువగా అరాచకాలకు పాల్పడుతున్నారని విధంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఎస్వివి నాయుడుని బహిరంగ చెప్పడంతో ఈ విషయం ఒక్కసారిగా రాయలసీమ ప్రాంతంలోని శ్రీకాకుళంలో మరింత హాట్ టాపిక్ గా మారుతున్నది. అయితే ఇంతవరకు వైసీపీ నేత బియ్యపు మధు కూడా ఈ స్థాయిలో సుధీర్ పైన ఆరోపణలు చేయలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేత ఇలా చేయడంతో తిరుపతి జిల్లాలో పెద్ద ఎత్తున ఈ విషయం పైన ప్రజలు మాట్లాడుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: