
2019 అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన పరాజయం నుంచి టీడీపీ పార్టీ ఒంటరిగా పోటీ చేయలేక పొత్తులు పెట్టుకుని మరి నిలబడ్డారు.. ఇందులో 135 స్థానాలు టిడిపి జనసేన 21 బిజెపి 8 స్థానాలలో విజయాలను అందుకున్నాయి .. 2019లో వైసీపీ పార్టీకి 150 యొక్క ఎమ్మెల్యేలు 22 ఎంపీలు సైతం గెలుచుకుంది.. కానీ ఈసారి కేవలం 4 ఎంపీ 11 ఎమ్మెల్యే సంపాదించి ఓడిపోయారు. అయితే ఊడిపోయిన కూడా ప్రజలలో జగన్ ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గట్టుగా కనిపిస్తోంది.
ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు. అయితే తాజాగా సినీ నటుడు ఆయన సుమ ఓటమి గురించి మాట్లాడుతూ అది ఓటమి కాదు టఫ్ ఫైట్ అంటూ తెలిపారు.. ఒకవైపు మోది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేశారు .జగన్ మరొకవైపు సింగిల్ గా పోటీ చేశారని తెలిపారు.. జగన్ ఉన్నన్ని రోజులు స్కూల్లో డెవలప్మెంట్ బాగా జరిగాయని అలాగే విద్య వైద్యం సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా చేసి చూపించారని ముఖ్యంగా కరోనా సమయంలో కూడా ఏపీ రాష్ట్రాన్ని బాగా హ్యాండిల్ చేశారంటూ తెలియజేశారు నటుడు సుమన్.. తాజాగా సుమన్ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు వైరల్ గా చేస్తున్నారు.