
ఆయన అల్లుడు సోదరుడికి పోర్టు బద్దలయింపు వెళ్ళింది .. ఇది అరబిందోదని జగన్ రెడ్డి బినామీదన్న ప్రచారం కూడా జరిగింది .. అయితే ఈ క్రమంలో ఆశలు ఈ డీల్ వెనక ఏం జరిగిందో విజయసాయిరెడ్డి చెబుతారన్న ప్రచారం జరుగుతుంది .. తనకు ఈ డీల్ తో ఎలాంటి సంబంధం లేదని కెవి రావును తాను ఎప్పుడూ చూడలేదని విజయసాయిరెడ్డి అంటున్నారు .. అయితే విజయ్ సాయి రెడ్డి పై సిఐడి పోర్టు కేసు నమోదు చేసిన సమయం లో గట్టిగానే సిఐడి పై చిందులు తోకారు .. అలాగే ఆ సమయంలో చంద్రబాబు ప్రాణాలతో ఎలా ఉంటాడో చూస్తానంటూ కూడా డైలాగులు కొట్టారు ..
లుక్ ఔట్ నోటీసులు చారి చేసిన సమయం లో అంతు చూస్తామని హెచ్చరికలు కూడా చేశారు . అయితే ఈడీ అధికారులు ఇదే కేసులో పిలిచి మరీ ప్రశ్నించి న తర్వాత విజయ సాయి అసలు రాజకీయాల నుంచి పక్క కు వెళ్లిపోయారు .. చంద్రబాబు తో కూడా తనుకు వ్యక్తిగత గొడవలు లేవని కూడా చెప్పుకొస్తున్నారు .. అయితే ఈ క్రమంలో ఇప్పుడు vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి సిఐడి విచారణ లో చెప్పే అంశాలు రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నాయని కూడా అంటున్నారు ..