
అయితే ఈ విషయంపై అటు పవన్ కళ్యాణ్ ,జగన్ ఇద్దరు కూడా ఎప్పుడు చెప్పలేదు.. పవన్ కళ్యాణ్ నాకేం వ్యక్తిగత ద్వేషం లేదంటారు.. కానీ సినిమాలలో విలన్నీ చూసినట్టుగా చూస్తూ ఉంటారు జగన్ని.. ఉన్నవి లేనివి చెబుతూనే ఉంటారు ఆయన. అదే సందర్భంలో జగన్, పవన్ కళ్యాణ్ అంటే వెటకారం ఆడుతూ ఉంటారు.. కసి ఉంది చంద్రబాబు మీద కంటే పవన్ కళ్యాణ్ మీద చిరాకు ఎక్కువగా ఉన్నది జగన్మోహన్ రెడ్డికి.. అలాగే చంద్రబాబు మీద ఒకప్పుడు ద్వేషించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయనని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్.
ఆద్వేషమంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నది. కాబట్టి పవన్ కళ్యాణ్ జగన్ని గెలవనివ్వరు.. తను ఆయన్ని గెలవనివ్వడు కాబట్టి.. తెలుగుదేశానికి ఇంకొక 10 ఏళ్ల పాటు భవిష్యత్తు ఉందనే విషయం చంద్రబాబు కు నమ్మకమట. అందుకే ఎలాంటి చిన్న విషయాలనైనా సరే పవన్ కళ్యాణ్ నే మాట్లాడేటట్టుగా కూటమిలో నేతలందరూ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవలే కూడా కూటమి మరొక 15 ఏళ్ల పాటు అలాగే కలిసి ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ నోటా రావడంతో టిడిపికి డోకా లేకుండా పోయింది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.