
ఇక సామాజిక సమీకరణాల్లో మూడు స్థానాలను చంద్రబాబు ఖరారు చేశారు .. అయితే ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి పైన జనసేనలో హాట్ టాపిక్ గా చర్చ మొదలైంది .. జనసేన నుంచి ప్రస్తుతం పవన్ మరో ఇద్దరూ మంత్రులుగా ఉన్నారు . ఇక ఎప్పుడూ నాగబాబుకు మంత్రిగా ఛాన్స్ ఇవ్వడం ద్వారా సామాజిక లెక్కల పైన కూడా గట్టి చర్చ జరుగుతుంది .. అయితే గతంలో ఇలాంటి వాదనను పవన్ అసలు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు క్యాబినెట్లో నాగబాబు చేరికకు ముహూర్తం పైన పార్టీలో గడ్డి చర్చ జరుగుతుంది .. ఉగాది రోజున నాగబాబుకు క్యాబినెట్లోకి వస్తారనే ఆలోచన కూడా ఉంది .. అలాగే ఇదే క్రమంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు పైన కూడా కొన్ని వార్తలు విశ్లేషణలు మొదలయ్యాయి .. నాగబాబుకు ఒక్కరికే క్యాబినెట్లో అవకాశం కల్పిస్తారా లేక .. ఇంకేమైనా మార్పులు ఉంటాయా అనేది కీలక అంశంగా ఇప్పుడు కనిపిస్తుంది .. ఇక గతంలో ఒకరిద్దరు మంత్రులు పైన చంద్రబాబు కోపంగా ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది ..
అలాగే మంత్రుల బాధ్యతలు స్వీకరించి ఏడాది కూడా అవ్వకపోవడంతో ఇప్పటికిప్పుడు క్యాబినెట్లో మార్పులు ఉండే అవకాశం కూడా లేవని అంటున్నారు .. నాగబాబుకు శాఖల కేటాయింపు విషయంలోను ఇప్పటికే ఒక నిర్ణయానికి కూటమి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తుంది . ఇక నాగబాబుకు ప్రస్తుతం జనసేన మంత్రి కందుల దుర్గేష్ నిర్వహిస్తున్న సినిమాటోగ్రఫీ టూరిజం శాఖలను అప్పగిస్తారని ప్రచారం కూడా ఉంది .. అలాగే కందులు దుర్గేష్ కు కృష్ణాజిల్లాకు చెందిన మంత్రి వద్దన్న ఒక శాఖను ఇస్తారని అంటున్నారు .. ఇలా జనసేన వద్దు ఉన్న మంత్రులు శాఖలను సర్దుబాటు చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు .. ఇక దీని ద్వారా నాగబాబుకు మంత్రి పదవి విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారు . దీనిపై అధికారం ప్రకటన ఒకటే రావాల్సి ఉంది .. ఇక మరి మంత్రివర్గంలో మార్పులు నాగబాబు శాఖల ఖరారు విషయం పై చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏంటనేది ఇప్పుడు అందరిలో హాట్ టాపిక్ గా మారింది .