
జగన్ ఘాటుగా స్పందించే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సైతం ఏపీ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. జగన్ రాబోయే రోజుల్లో మాత్రం రాష్ట్రంలో వైసీపీ వేగంగా పుంజుకునేలా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. జగన్ 2029 ఎన్నికల కోసం సంచలన పథకాలను ప్రకటించే ఛాన్స్ ఉంది.
కూటమి సర్కార్ పాలన బాగానే ఉన్నా జగన్ పాలనను మరిపించే స్థాయిలో అయితే లేదు. జగన్ కు సోలోగా 40 శాతం ఓటు బ్యాంక్ ఉందనే సంగతి తెలిసిందే. కూటమి సర్కార్ కొంతమంది నేతల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.
కూటమి సర్కార్ ఉగాది పండుగ నుంచి మరికొన్ని పథకాలను అమలు చేయనుంది. అయితే పథకాల అమలు కోసం కూటమి సర్కార్ విధిస్తున్న షరతులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి సర్కార్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. కూటమి సర్కార్ ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ కలగడానికి ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాల్సి ఉంది. జగన్ కు సొంత కుటుంబ సభ్యుల సపోర్ట్ లేకపోవడం ఎంతో మైనస్ అయిందని చెప్పవచ్చు. జగన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి. జగన్ రాబోయే రోజుల్లో ఎంతమేర సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.