
ఇక వివేకానంద రెడ్డి చనిపోయారు .. ఆయన చనిపోయే వరకు ఆయనతో అనుబంధం ఉంటే కనీసం నివాళులైనా అర్పించేవారు కదా . అలాంటి పని చేయలేదు . వైయస్ కుటుంబానికి పెద్దగా మారి కుటుంబాన్ని చిన్నపిన్నం చేసిన జగన్ రెడ్డి వ్యక్తిత్వం అలాంటిది కాదు .. ఆయన వైయస్ వివేకానంద రెడ్డికి ఎందుకు వ్యతిరేకంగా మారారో వారికే తెలియాలి .. ఆయనను ఎంపీ పదవికి రాజీనామా చేయాలని కొట్టాలన్న ప్రచరం కూడా జరిగింది .. ఇక అలా చివరికి ఆయన ఆత్మహత్య విషయంలో పలు ఆరోపణలు కూడా జగన్ ఎదుర్కొంటున్నాడు .
ఇక వైయస్ సునీత తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడేలా గత ఆరు సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే వస్తున్నారు .. అయితే చివరకు ఆమె పైనే తన తండ్రి హత్య ఆరోపణలు వస్తున్నాయి .. ఇంత నీచ క్రూరమైన మైండ్ సెట్ ఉన్నవారితో సునీత యుద్ధం చేస్తున్నారు .. ఇక వారు వివేకానంద రెడ్డికి నివాళులు అర్పించడం .. గౌరవం ఇస్తారని కోవటం చూసేవారకి అత్యాశ అవుతుంది .. అయితే ఇప్పుడు ఇలా వ్యవహరించడం ద్వారా వివేకా కేసులో వారి పాత్ర పై మరింత అనుమానాలు బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది..