ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంది లీడర్లు అరాచకాలు సైతం ఒక్కొక్కటిగా బయటికి వస్తువు ఉన్నాయి. ఇటీవలే చాలామంది నేతల రాసలీలలకు సంబంధించి పలు విషయాలు వైరల్ గా మారాయి. ఇలాంటి సమయంలోనే తాజాగా టిడిపి నాయకుడు ఒక మహిళతో సైతం రాసలీలలకు సంబంధించిన విషయాలు బయటపడడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందుకు సంబంధించి ఒక ఆడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది. మరి వాటి గురించి పూర్తిగా చూద్దాం.


తిరుపూర్ మాజీ ఏఎంసీ చైర్మన్ అయిన టిడిపి సీనియర్ నాయకులలో అలవాల రమేష్ రెడ్డి కూడా ఒకరు.. ఇక ఈయన ఒక మహిళతో మాట్లాడుతూ తనకు లోన్ వస్తే ఎంజాయ్ తనతో చేయాలని మాట్లాడుతూ అసభ్యకరమైన మాటలకు సంబంధించిన ఒక ఆడియో వైరల్ గా మారుతోంది. గతంలో కూడా ఒక మహిళతో ఇలానే ఎంజాయ్ చేశానని ఫోన్లో సంభాషిస్తూ ఉన్నారు. నువ్వు కూడా తనతో అలా ఎంజాయ్ చేస్తే కచ్చితంగా లోన్ ఇప్పిస్తానంటూ ఆ బాధ్యత మహిళతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.

ఇంతటితోనే ఆగకుండా మహిళలను హేళన చేస్తూ మాట్లాడిన మాటలు కూడా చాలా వైరల్ గా మారుతున్నాయి. అధికార పార్టీ నాయకుడు అయి ఉండి కూడా ఇలా మహిళలతో అసభ్యకరంగా మాట్లాడడం ఏంటి అని చాలామంది నేతలతో పాటు కార్యకర్తలు కూడా తిట్టిపోస్తున్నారు. సాయం కోసం అడిగితే ఇలాంటి పనులు చేయడమేంటి అంటూ ఫైర్ అవుతున్నారు నేటిజన్స్.ఇలాంటి పనులు చేయడం వల్లే పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చేలా చేస్తున్నారని ఇలాంటి వారిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ చాలామంది కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో మహిళ మాట్లాడుతున్న మాటలు కూడా అందరికీ ఆశ్చర్యానికి గురి చేశారని కనిపిస్తున్నాయి. అయితే ఈ వీడియోలో ఇష్టా ఇష్టాల గురించి కూడా మాట్లాడుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: