సాధారణంగా ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడం జరుగుతుంది. అయితే ప్రభుత్వ పోలీస్ స్టేషన్లు ఉంటాయి తప్ప ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు ఎక్కడా ఉండవనే సంగతి తెలిసిందే. అయితే ఏపీలో ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కావడం ఒకింత హాట్ టాపిక్ అవుతోంది. ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు భౌతికంగా ఎక్కడా స్టేషన్లు అనేవి ఉండవు అనే సంగతి తెలిసిందే.
 
అయితే సాక్షి కథనం ప్రకారం ఏపీ పోలీసులు నియమ నిబంధనలను సరిగ్గా ఫాలో కావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీకి చెందిన పోలీసులు సిట్ పేరుతో కొంతమంది నేరస్తులను ప్రైవేట్ ప్లేస్ లకు తీసుకెళ్లి విచారణ జరిపి తమకు అనుకూలంగా ఉండేలా వాంగ్మూలం ఇప్పిస్తున్నారని సాక్షి మీడియా పేర్కొంది. వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
మరి నిజంగా ఏపీలో ఈ తరహా పరిస్థితులు ఉన్నాయా లేదా అనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం అయితే దొరకడం లేదు. ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కక్ష సాధింపులకు ప్రాధాన్యత ఇస్తున్న స్థాయిలో ప్రజలకు మంచి చేయడానికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని వినిపిస్తోంది. ప్రజలు సైతం ప్రభుత్వాల తీరు విషయంలో ఒకింత అసంతృప్తితోనే ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితులు మారాల్సిన అవసరం అయితే మారాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. సాక్షి మీడియా చేస్తున్న ఆరోపణల విషయంలో కూటమి సర్కార్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. కూటమి సర్కార్ భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తుందో చూడాలి. ఏపీ సర్కార్ వైసీపీ నేతలు టార్గెట్ గా రాజకీయాలు చేస్తోంది. ఏపీ సర్కార్ సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కూటమి సర్కార్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: