ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడం కోసం  ఒకటి మండలి.. పులివెందల ఆయనే మండలిలో ఎమ్మెల్సీ క్యాండిడేట్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లో గెలవడంతో అక్కడ ఒక పెద్ద షాక్ అయ్యింది జగన్ కి.. అంటే తన ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు ఒక ఫుట్బాల్ ఆడుతున్నారు.. అటు అలాగే కడప ఎమ్మెల్యే మాధవి ఒక సినిమా చూపెడుతున్నారు జగన్ టీమ్ కి. అలాగే బీటెక్ రవి నియోజవర్గంలో కూడా కూర్చొని మరి సినిమా చూపెడుతున్నట్లు కనిపిస్తోంది.



వీళ్ళందరికీ ఒకే ఎత్తు అయితే.. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వేసిన ఎత్తుగడ అనాలా లేకపోతే ఎవరు ఎత్తుగడ వాళ్ళు వేశారా అన్న అంశం చూడాలో తెలియదు కానీ.. ఫైనల్ గా అయితే అక్కడ జడ్పీ చైర్మన్ రాజీనామా చేపిస్తే ఇప్పుడు ఈనెల 27న వైయస్సార్ జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నిక నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహిని ఆర్డర్స్ వేశారు.. 28 మండలాలలో వివిధ కారణాలతో ఖాళీ అయినటువంటి మండల ప్రజా పరిషత్ ఎంపీపీ అధ్యక్ష మరొక 12 మండలాలలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఎన్నికలు కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.


కర్నూలు జిల్లా పరిషత్తులో కోఆఫ్టేట్ సభ్యుడు ఎన్నిక కూడా అదే రోజున జరగబోతోంది.. దీనికి ఆయా జిల్లాలలోని పరిషత్ మండలాల పరిషత్తులు 27వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రత్యేకమైన సమావేశం జరగబోతోందట. ఇందులో కీలకమైన అంశం ఏమిటంటే కడప జడ్పీ చైర్మన్ ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొనసాగించగలుగుతుందా?.. అత్యధిక స్థానాలు సాధించుకున్నటువంటి కడప జిల్లాలోనే టిడిపి పార్టీకి అనేకమంది జెడ్పిటిసిలు పోయిన సందర్భంలో కూడా ఏం చేస్తారో చూడాలి మరి. మరి అటు ఇది అధికార పార్టీ కూటమికి ఇటు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి కడప పరీక్షగా మారుతున్నది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: