తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారందరి పై కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు కదా అని సెలబ్రిటీలు చేసిన ప్రోగ్రామ్స్ కు బెట్టింగ్ య‌ప్స్ స్పాన్సర్స్ గా ఉంటే .. ఆ సెలబ్రిటీ ని కూడా ఈ కేసుల్లో ఇరికించాలని కొంత మంది ఇప్పటికే కంప్లైంట్ లు కూడా ఇస్తున్నారు .. అయితే ఇప్పుడు ఈ బెట్టింగ్ కేసుల వ్యవహారం ఎన్నో రకాలుగా విస్తరిస్తుంటే .. మరో పక్క ఐపీఎల్ చూస్తున్న ప్రతి ఒక్కరి కి ప్రతి ఓవర్ బ్రేక్ లో బెట్టింగ్ యాప్స్ కమర్షియల్ య‌డ్స్‌ కనిపిస్తున్నాయి ..


ఐపీఎల్ ఆడుతున్న ప్రతి ఒక్క స్టార్ క్రికెట్ ప్లేయర్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు .. చివరి కి  సిరాజుద్దీన్ కూడా ఇందులో కనిపిస్తున్నాడు .. పోకర్ బాజీ లాంటి య‌ప్స్ అయితే ఎన్నో వచ్చాయి . అసలు డ్రీమ్ 11  అనే బెట్టింగ్ యాప్ టీమ్ ఇండియా కు ఎంతో కీలక స్పాన్సర్ గా ఉంది .. ఐపీఎల్ అంటే బెట్టింగ్ అని అంతా అనుకుంటారు . ఇప్పుడు ఈ యాప్స్ అన్ని తమ విశ్వరూపం చూపిస్తున్నాయి ..


ఇవన్నీ ఇల్లీగల్ అయితే టెక్నికల్ గా వాటిని  బ్యాన్ చేయాలి కానీ .. ప్రమోట్ చేస్తూ వీడియోలు తీసే వారి పై నిందలు వేయటం ఏంటన్న విమర్శలు కూడా వస్తున్నాయి . ఒక తెలంగాణ లో బెడ్డింగ్ యాప్ లను నిషేధించారు కానీ ఆ యాప్ లు అక్కడివి కావు .. బెట్టింగ్ య‌ప్‌లు కాదని స్కిల్ గేమ్స్ ప్రమోట్ చేసావని కొందరు చెప్తున్నారు .. ఇందు లో వారు చెప్పేది కూడా కొంత నిజమే కానీ తెలంగాణ పోలీసులు మాత్రం  వారు ఎంచుకున్న దారి లోనే వెళ్తున్నారు .. కానీ బెట్టింగ్ యాప్‌ ల‌ హవా మాత్రం ఎక్కడా తగ్గినట్టు కనిపించడం లేదు  ..

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl