ఏపీ సర్కార్ అమలు చేస్తున్న అద్భుతమైన పథకాలలో తల్లికి వందనం స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ నగదు మే నెలలో జమ కానుందని చంద్రబాబు వెల్లడించడం గమనార్హం. అర్హత ఉన్న విద్యార్థులకు మే నెలలో ఈ స్కీమ్ నగదును జమ చేయనున్నామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 15,000 రూపాయల చొప్పున ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఈ స్కీమ్ అమలవుతుందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
 
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పాఠశాలలు తెరిచేలోగా అకౌంట్లలో ఈ స్కీమ్ కు సంబంధించిన డబ్బులను జమ చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 లక్షల మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్స్ ను తయారు చేస్తామని చంద్రబాబు నాయుడు కామెంట్లు చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించి మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం చేసుకున్నామని ఆయన తెలిపారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన అంతా వాట్సాప్ గవర్నెన్స్ లో జరుగుతోందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం అమలు గురించి క్లారిటీ ఇవ్వడంతో ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. ఈ పథకాల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. తల్లికి వందనం స్కీమ్ నియమ నిబంధనల గురించి క్లారిటీ రావాల్సి ఉంది.
 
చంద్రబాబు నాయుడు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎలాంటి పథకాలను అమలు చేయనున్నారో చూడాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలను పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. చంద్రబాబు విజన్ ఉన్న నేతగా పేరు సంపాదించుకున్నారు. చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పథకాలు అర్హులకే అందుతుండటం గమనార్హం. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం  చంద్రబాబు నాయుడు పింఛన్ ను పెంచడంపై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: