వైసీపీ పార్టీకి చెందిన కీలక నేతలకు అసలు ఆరోగ్యం బాగుండటం లేదు .. అనారోగ్యంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .. ఇలాంటి వాళ్ళు ఎక్కువమంది వరుస కేసులు ఉన్న వారే .. ఇంకా చెప్పాలంటే ఏ క్షణమైనా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని భయపడే వారే .. ఇక్కడ విచిత్రం ఏమిటంటే వారికి అనారోగ్యాన్ని చూపించి మరికొందరు ముందస్తు  బెయిల్స్  కోసం ప్రయత్నాలు చేస్తున్నారు .. ఈ వైసీపీ నేతల అనారోగ్యం ఇప్పుడు కొంత హాట్ టాపిక్ గా మారింది .


కోడలు నాని గ్యాస్టిక్ ట్రబుల్ తో హాస్పటల్లో చేరారు .. ఇన్ పేషెంట్గా చేరి రకరకాల పరీక్షలు చేయించుకుంటున్నారు .. అలాగే ఆయనకు గుండు నొప్పని ప్రచారం కూడా జరుగుతుంది .. అయితే నిజానికి కొడాలి నాని ఆస్పత్రిలో ఇన్ పేషెంట్గా చేరింది గుండె నొప్పి తో కాదని పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షల కోసమే అని అంటున్నారు .. అలాగే గుండెల్లో బ్లాక్స్ ఉన్నాయని ప్రచారం చేయించుకుంటున్నారు .. ఆయన ఆరు రిపోర్టుతోనే హాస్పటల్ నుంచి  డిశ్చార్జ్ అయ్యారు .. నిజానికి కోడలి నాని పై గుడివాడలో నమోదు అయిన కొన్ని కేసుల్లో ఆయన ప్రవయం పై కీలక ఆధారాలు సేకరించారు .. అలాగే కొంతమంది ఖాతాలో డబ్బులు వేసి చివరికి తన ఖాతాలోకి మళ్లించుకున్నట్లుగా కూడా గుర్తించారు ఈ సమయంలో ఇలా ఆసుపత్రి ఎపిసోడ్ ఒక్కసారిగా బయటకు వచ్చింది .


అలాగే లిక్కర్ స్కాంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు మిథున్ రెడ్డి .. భూ గనుల వ్యవహారాల్లో దోపిడీకి పాల్పడినట్లుగా భారీ ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి  క్కీ కూడా ఈ సమస్యలే వచ్చాయి .. పెద్దిరెడ్డి కిందపడి చెయ్యికి సర్జరీ చేయించుకున్నారు .. ఆ సర్జరీ చూపించే హైకోర్టులో ఇంకా తన పేరు మీద నమోదు కాని లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి బెయిలు తెచ్చుకున్నారు .. ఇలా అనారోగ్య వ్యవహారాలు వెంటాడుతున్న కేసులు చూసి వైసీపీలో ఇదేదో తేడాగా ఉందని రాజకీయ వర్గాలు కూడా వారు చేసే పనులకు ఆశ్చర్యపోతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: