
ఈ నేపథ్యంలోనే ప్రశ్న ప్రయత్నాలు తీసుకువెళ్లడానికి ఈనెల 31వ తేదీ వరకు స్టోరేజ్ పాయింట్ల వైపు ఎవరూ కూడా వెళ్ళకూడదు అంటు అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఇక పదవ తరగతి పరీక్షలు సైతం చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలియజేస్తున్నారు. అన్ని పాఠశాల విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తూనే ఉన్నామంటు విద్య సంచాలకులు విజయరామరాజు తెలుపుతున్నారు.. ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా 6,36,241 మంది విద్యార్థులకు గాను 6,27,673 మంది విద్యార్థులు హాజరవుతూ.. 8000 మందికి పైగా హాజరుకావడం లేదంటూ తెలియజేశారు
కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకమైన స్క్వార్డులను నిర్వహించే మరి తనకే చేసి కాపీ కొట్టిన విద్యార్థులనే కాకుండా ఇన్సులేటర్లను కూడా సస్పెండ్ చేస్తూ ఉన్నారని తెలియజేశారు. ఉగాది ,రంజాన్ పండుగ సందర్భంగా సెలవు ఉంటుందని భావించిన ఉద్యోగులకు రెవెన్యూ అధికారులకు, రిజిస్ట్రేషన్ ఆఫీసులకు మాత్రం ఆ రెండు రోజులు సెలవు ఇవ్వలేదట. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ఆఖరి కాబట్టి ఎవరైనా పన్నులు చెల్లించే వీలు ఉంటుంది కాబట్టి మార్చి 30, 31వ తేదీలలో పనిచేయాలని ప్రభుత్వాలు కూడా ఆదేశాలను జారీ చేశారు. అయితే ఈ నెల 31న పదవ తరగతి సోషల్ ఎగ్జామ్ జరుగుతుందంటూ కొంతమంది ప్రచారం చేయడంతో ఏపీ ప్రభుత్వమే క్లారిటీ ఇచ్చింది.