టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లుగా పరిచయం అవుతూనే ఉన్నారు. కొంతమంది సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి హీరోయిన్లుగా పరిచయమైతే మరికొంతమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు పరిచయమై వారి నటన, అందంతో మంచి సక్సెస్ అందుకుంటారు. అలాంటి వారిలో నటి మృనాల్ ఠాకూర్ ఒకరు. ఈ చిన్నదాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన నటన, అందంతో ప్రేక్షకులను ఈ చిన్నది ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిన్నది మొదటగా సీరియల్స్ ద్వారా తన కెరీర్ ప్రారంభించింది.



అనంతరం సినిమాల మీద ఉన్న ఆసక్తితో సీతారామం సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ చిన్నది అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. తన నటన అంద చందాలతో ప్రేక్షకుల మనసులను కొల్లగొడుతోంది. ప్రస్తుతం మృనాల్ చేతిలో అనేక సినిమాలు ఉండడం విశేషం. మృనాల్ ఠాకూర్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లోను అనేక సినిమాలు చేసుకుంటూ పోతోంది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటా ఉంటుంది. ఈ క్రమంలోనే మృనాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసుకోగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో మృణాల్ ఠాకూర్ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించింది. అయితే ఆ ఫోటోలో మృనాల్ ఠాకూర్ ప్రైవేట్ పార్ట్స్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. తన నడుము, యద అందాలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ ఫోటోలు చూసిన కొంతమంది నెగటివ్ గా ట్రోల్ చేస్తుంటే మరి కొంత మంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. చాలా హాట్ గా అందంగా ఉన్నావని కొంతమంది అంటున్నారు. ఈ కామెంట్లపై మృనాల్ ఠాకూర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: