ఎక్కువ శాతం మంది మహిళలు పూలు పెట్టుకోవడానికి మక్కువ చూపుతూ ఉంటారు.. మన పూర్వీకులు కూడా  ముత్తయిదు పూలు అని పసుపు కుంకుమ ఉన్న మహిళలందరికీ కూడా ఇచ్చేవారు. ఇప్పటికి చాలామంది ఇళ్లల్లో ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే చాలు అందరికీ పంచుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఫ్యాషన్ గా పూలు పెట్టుకోవడం వంటివి మానేస్తున్నారు. పూలు పెట్టుకోవడమే తప్పు బొట్టు పెట్టుకోవడం తప్పు బొట్టు పెట్టుకుంటే అక్కడ మచ్చలాగా పడిపోతుంది.. పూలు పెట్టుకుంటే మరొక లాగా మనుషులు చూస్తున్నారనే విధంగా అనుకోవడంతో రూటు మారిపోతోంది.


పూలకు సంబంధించి పండించడం మనదేశంలో చాలా ఈజీ.. రైతులకు కూడా మంచి అనుభవం ఉన్నది.. కొనేవాళ్లు ఉంటే కచ్చితంగా మన దేశంలోనే అదొక పెద్ద పరిశ్రమ. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు పూల వ్యవసాయంలోకి దిగుతున్నాయి. పూల వ్యాపారం లోకి కూడా అడుగు పెట్టారట. 2014, 17 నాటికి మనదేశంలో నిష్పత్తి చేసినటువంటి విడి పువ్వులు 16 న్నర లక్షల టన్నులు పండిస్తున్నారట. వీటి ద్వారా వచ్చే ఆదాయం 22.8 లక్షల ఆదాయంట. 2014, 17 నాటికి 16:30 టన్నులకు పైగా పండగ ఇప్పుడు ఏకంగా మన దేశంలో ఇప్పుడు 2023..24 నాటికి 22.83 టన్నుల పూలు ఉత్పత్తి అవుతున్నాయట.

ఇక అదే సందర్భంలో వీటి యొక్క ఆదాయం విషయానికి వస్తే.. వ్యవసాయ ఆరోగ్యానికి సంబంధించి తెలిపిన నిపుణుల ప్రకారం.. పూల ద్వారా వస్తున్నటువంటి ఆదాయం కూడా భారీగానే పెరిగిందట. అప్పట్లో 24.2 మిలియన్  డాలర్లు వస్తే.. ఇప్పుడు ఇంకా 198.9 మిలియన్ డాలర్లు వస్తోందట. క్రమంగా ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. వీటి వల్ల కూడా కొన్ని కోట్ల రూపాయలు సైతం మనదేశంలో పూలకు సంబంధించి బిజినెస్ జరుగుతూ ఉన్నదట. మరి రాబోయే రోజుల్లో మరింతగా కూడా ఈ బిజినెస్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: