గత మూడు దశబ్దాలుగా అగ్ర రాజ్యం అయిన అమెరికా కు అక్రమ వలసలు తలనొప్పి గా మారింది.. అమెరికా లోకి చొరబాటు దారులు, అక్రమ వలస దారులు నానాటికి పెరుగుతూ పోతున్నారు..అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో స్థిర పడేందుకు అన్నీ దేశాలలోని ప్రజలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ వుంటారు..అమెరికా కలను సాకారం చేసుకునేందుకు పలు రకాల వీసాల కోసం అప్లై చేస్తారు..అయితే చాలా మందికి వీసాలు దొరక్క అక్రమ మార్గల లో సరిహద్దులు దాటి అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు..దీంతో అమెరికా లో అక్రమ వలస దారుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ పోతుంది.ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాల నుండి అక్రమ వలసల వలన అమెరికా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు..

అమెరికా జనాభా లో 14.3 శాతం మంది అక్రమ వలస దారులే ఉన్నట్లు  డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్, ప్యూ రీసెర్చ్ లెక్కలు చెప్పాయి..అమెరికా అక్రమ వలసదారుల్లో ఎక్కువగా వెనిజులా, బ్రెజిల్,కెనడా, మాజీ సోవియట్ దేశాలు, చైనా, డొమినియన్ రిపబ్లిక్ దేశాలకు చెందిన వారు వున్నారు..తాజాగా 47 వ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డ్రోనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల పై కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.. వీసా నిబంధనలు మరింత కఠిన తరం చేసారు..

గోల్డెన్ వీసా ను ప్రవేశపెట్టి అమెరికా పౌరులకు ఊరట కలిగించారు..విద్యార్థి వీసాలపై, ఉద్యోగ వీసాల పై వస్తూ అక్కడే ఇతర వృత్తి నివాసాలు ఏర్పాటు చేసుకోవడం తో అక్కడే ఉండే అమెరికన్ పౌరులకు వసతి, ఉద్యోగ రూపం లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి..ట్రంప్ తీసుకొచ్చిన ఈ కఠిన నిర్ణయాల వల్ల అమెరికా పౌరులకు బాగా ఊరట లభించింది.. యూరప్ దేశాల నుండి ఎక్కువగా వస్తున్న  అక్రమ వలసదారులు 17 శాతం తగ్గినట్లు ఓమియో సంస్థ సీఈఓ తెలిపారు..దీనితో ట్రంప్ తీసుకున్న నిర్ణయం పై సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: