"బంగారు కుటుంబం" కార్యక్రమం పురోగతిని పరిశీలించడం ద్వారా అమలు ఏ విధంగా జరుగుతుందో అంచనా వేస్తామని చంద్రబాబు తెలిపారు. అయితే 10 శాతం మంది ధనికులు ఎక్కువ సంవత్సరాల పాటు నిబద్ధతతో ఈ కార్యక్రమం అమలుకు సహకరిస్తారా అనే ప్రశ్న తనను ప్రధానంగా వేధిస్తోందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
 
బిల్ గేట్స్, వారెన్ బఫెట్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ దాతలతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మహనీయులకు మెంటార్ షిప్ అందిన విధానాన్ని చంద్రబాబు ఆదర్శంగా తీసుకుని సంపదను రీడిస్ట్రిబ్యూషన్ చేయాలనే మహోన్నత లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
 
ప్రభుత్వ పర్యవేక్షణతో పాటు నిజమైన సామాజిక మార్పు, దీర్ఘకాలం పాటు జీరో పావర్టీ - పీ4 కోసం కృషి చేయడం ద్వారా ఈ కార్యక్రమం సక్సెస్ సాధ్యమవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమాన్ని సాధారణ కార్యక్రమంలా కాకుండా కచ్చితంగా పేదలకు మేలు జరగాలనే భావనతో పని చేస్తే తప్పనిసరిగా నిర్దేశించుకున్న లక్ష్యాలు సఫలం అవుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.
 
చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు త్వరలో మిగతా పథకాలను అమలు చేస్తారేమో చూడాల్సి ఉంది. చంద్రబాబు అమలవుతున్న పథకాలలో ఎక్కువగా మంచి పథకాలను అమలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. చంద్రబాబు  భవిష్యత్తు ప్రణాళికలతో రాజకీయాల్లో రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. జీరో పావర్టీ స్కీమ్ ద్వారా దీర్ఘకాలంలో ఎన్నో బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. జీరో పావర్టీ స్కీమ్ పేద ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ ను కలిగించే అవకాశాలు అయితే ఉంటాయి. జీరో పావర్టీ స్కీమ్ గురించి ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.










మరింత సమాచారం తెలుసుకోండి: