
అమరావతి పెద్ద నగరం కావాలని చంద్రబాబు భావిస్తే విజయవాడ గుంటూరును యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల వేగంగా అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్ లో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు మినహా మిగతా ప్రదేశమంతా ప్రజలదే అనే సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం దగ్గర మరీ ఈ స్థాయిలో భూమి ఉండటం అవసరమా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం విషయంలో జరిగిన తప్పులు ఏపీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంది. అమరావతి కోసం ఏపీ సర్కార్ దాదాపుగా లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని చెప్పవచ్చు. అమరావతి బాగు పడితే అక్కడి రైతులు సైతం అభివృద్ధి చెందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.
ఏపీ సర్కార్ ఒకింత తెలివిగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు రాష్ట్రం శరవేగంగా అభివృద్ది చెందేలా సరైన ప్రణాళికలతో ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో అవినీతి జరగకుండా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఏపీ ప్రభుత్వం రాజధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే నిరుద్యోగులకు ఎక్కువ సంఖ్యలో ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. చంద్రబాబు పాలన విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.