నేటి మంచిమాట.. అందం అనేది నడవడికతో ఉంటుంది.. ఆడంబరాలలో కాదు! అవునా ? కదా? మీరు ఏ చెప్పండి.. కొందరు అయితే అందంగా కనిపించాలి అని ముఖాలకు మేకప్పులు పూసి పూసి చివరికి వాళ్ళ ముఖంపై ఉన్న నలుపు.. మచ్చలు కనిపించకుండా చేస్తారు.. కానీ మనిషి వాళ్లే కదా.. మనిషికి ఉన్న పేరు మేకప్ తో మారదు కదా! మనిషికి ఉన్న బుడ్డి మేకప్ తో మారదు కదా!
మీరు నమ్ముతారో లేదో.. నిజం అండి బాబు.. నిజంగానే చెప్తున్నా.. మనిషి మారాడు.. నీచుడు మనిషి అంటేనే.. నువ్వు ఎంత మచ్చలు, నలుపు కనిపించకుండా ముఖంపై మేకప్ వేసుకున్న.. ఎవరికైన కష్టం వస్తే సాయం చేసే మనసు నీకు ఉండదు.. ఎవరికైన ఇబ్బందులు ఉంటే సహాయం చేసే మనసు నీకు ఉండదు..
ఎవరైనా సరే ఆకలి అమ్మ.. అన్నం పెట్టు అమ్మ అన్న పెట్టారు.. వారి మనసు అంత కఠినంగా ఉంటుంది.. ఒకరికి మర్యాద ఇవ్వడం తెలియదు.. గర్వంగా ఉంటారు.. పెద్దవాళ్ళు లేదు చిన్నవాళ్లు లేదు.. అందరూ ఒకటే వాళ్ళకి.. వాళ్ళు మాత్రమే గొప్ప.. అలాంటి వారు ఎంత అందంగా ఉంటే ఎం ప్రయోజం? మనసు అందంగా లేదు..
వారి పుట్టాక వల్ల పక్క వాళ్ళు బాధ పడటం తప్ప.. ఇంకా ఏమైనా ప్రయోజనం ఉందా? ఒకరి కడుపు నింపారు.. ప్రేమ పంచారు.. మంచిమాటలు మాట్లాడారు.. అటువంటి వారి వల్ల మిగితా వాళ్ళు ఇబ్బందులు పడుతారు కానీ వారి వల్ల ఉపయోగం ఉందా? అందం అనేది ఆడబరాలలో ఉండదు అని.. నడవడికలో ఉంటుంది అని తెలుసుకున్న వారు గొప్పవాళ్ళు.. మిగితా వాళ్ళు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే.