నేటి మంచిమాట.. తప్పులేని చోట తల వంచకు.. నమ్మకం లేని చోట వాదించాకు! అంతేకదా.. నువ్వు తప్పు చెయ్యని చోట మాట పడాల్సిన అవసరం ఏముంది.. ఎవరో ఏదో అంటే మనం పడాల్సిన అవసరం అసలు లేదు.. తప్పు ఉంది అంటే శిక్ష వెయ్యమని నువ్వే అడుగు లేదు అంటే మాటలు పడకు తిరగపడు. 

 

IHG

 

ఎవరో పరువు పోతుంది అని నువ్వు మౌనంగా ఉంటే నీ పరువు గంగలోకి కలుపుతారు.. అందుకే నువ్వు తప్పు చెయ్యనప్పుడు మాటలు పడాల్సిన అవసరం లేదు.. అది గుర్తుపెట్టుకో.. అంతేకాదు.. నమ్మకం లేని చోట వధించకూడదు.. ఎందుకు వధించకూడదు అంటే? వాళ్ళకు మనం ఎంత చెప్పిన సరే నమ్మరు.. 

 

IHG

 

అరే బాబు.. నేను ఆ తప్పు చెయ్యలేదు.. నాకు ఆ అవసరం లేదు అని చెప్పిన వినరు.. లేదు నువ్వు చేసావ్ అని అంటారు.. అలాంటి సమయంలో మనకు ఏం అనిపిస్తుంది? తీసి కొట్టాలి అని అనిపిస్తుంది.. కానీ ఎం అనకూడదు.. అసలు వాళ్ళు మాట్లాడుతున్న మాట్లాడకూడదు.. అప్పుడే మన పరువు కాస్త అయినా మిగులుతుంది... 

 

IHG

 

భార్య తన భర్తను అనుమానిస్తోంది.. రోజు అదే అనుమానంతో గొడవ పెట్టుకుంటుంది. అలాంటి సమయంలో భార్యకు వ్యతిరేకంగా తిరిగితే పెద్ద గొడవలే అవుతాయి.. అలా కాకుండా మౌనంగా ఉంటే.. సమస్య పరిష్కారం అవుతుంది.. అందుకే తప్పులేని చోట తలా వంచకూడదు.. నమ్మకం లేని చోట వాదించాకూడదు.           

మరింత సమాచారం తెలుసుకోండి: