నేటి మంచిమాట.. సహనం లేని వ్యక్తికి సమాజంలో గౌరవం దక్కదు! అవును సహనం లేకుంటే ఏది సాధించలేరు. ఏది సాధించకపోతే ఎంతటి వ్యక్తికి అయినా గౌరవం ఏముంటుంది. ఏదైనా కూడా ఒక్క ప్రయత్నంలోనే సాధ్యం కాదు. అలా అని ఏమి ప్రయత్నించకుంటే ఏదైనా సరే ఎలా సాధ్యం అవుతుంది. మన కష్టమే మనకు ఫలితం ఇస్తుంది. అలానే ప్రతి వ్యక్తి సమాజంలో గౌరవం దక్కాలి అంటే మనకు సహనం ఉండాలి.. సాధించాలి అనే పట్టుదల ఉండాలి. అప్పుడే ఏమైనా సాధించగలం. మనకు గౌరవం దక్కుతుంది. 

 

IHG

 

సహనం ఉంటే ఏదైనా సాధించగలరు అనడానికి ఇదే నిదర్శనం. అబ్రహం లింకన్.. చెప్పులు కొట్టేవాడు.. కానీ అమెరికాకి రాజు అయ్యాడు. ఎందుకు సహనం ఉండడం వల్లే. మన గాంధీ భారత్ కు మహాత్మ అయ్యారు, ఇలా ఎంతోమంది మహానుభావులు ఎవరు ఒక్క ప్రయత్నంలో ఏమి సాధించలేదు. ఎంతో సహనంతో ఎన్నో ప్రయత్నాల పరాజయాల తరువాత వారు చరిత్రకు ఎక్కి గౌరవం పొందారు తప్ప ఎవరు కూడా ఏది సాధించకుండా గౌరవం పొందలేదు. 

 

IHG

 

మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే ఏదైనా సాధించగలం. ఏమైనా చెయ్యగలం. మనకు సహనం ఉండాలి. అప్పుడే మంచి మనకు సమాజంలో గావురావం దక్కుతుంది. మంచి జీవితాన్ని జీవించగలం. లేకుంటే ఏమి సాధించలేం. సాధించడానికి మనకు ఖచ్చితంగా సహనం కావాలి. సహనంగా ఉంటె ఏదో ఒకరోజు మంచి జరుగుతుంది. విజయం సాధించాలి అంటే సహనం ఉండాలి. సహనం ఉన్నవాడు ప్రజల గుండెల్లో నిలుస్తాడు.                 

మరింత సమాచారం తెలుసుకోండి: