నేటి మంచిమాట.. నీపై నమ్మకం నీకు బలం.. నీపై అపనమ్మకం అవతలి వారికి బలం! అవును.. నువ్వు ఏదైనా సాధించాలి అంటే నువ్వు సాధించగలవు అనే నమ్మకం నీకు నీపై ఉండాలి. అప్పుడే నువ్వు విజయం సాధించగలవు. నీపై నీకు నమ్మకం లేకపోతే నువ్వే నష్టపోతావు. అందుకే నీపై నీకు నమ్మకం ఉండాలి.
నువ్వు ఏదైనా సాధించాలి అంటే దైర్యం ఉండాలి.. నమ్మకం ఉండాలి.. అప్పుడే విజయం సాధించగలవు. నీపై నీకు నమ్మకం లేకపోతే విజయం సాధించలేవు. ఏదైనా నేను చెయ్యగలను.. నాకు శక్తి ఉంది. ఈ పని నేను చెయ్యగలను అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా విజయం సాధించగలవు.
అందుకే ఏది అయినా చెయ్యగలను అని అనుకోవాలి. ఇంకా నిన్ను నువ్వు గట్టిగా నమ్ముకోవాలి. నిన్ను నువ్వే నమ్ముకుంటే ఇతరులు ఎం నమ్మగలరు ? ఎవరు నమ్ముతారు. విజయం సాధించాలి అంటే నిన్ను నువ్వు నమ్ముకో. అప్పుడే విజయం సాదించగలవు . నీ నమ్మకం ముందు ఏ పని అయినా చిన్నదే. అదే నీపై నీకు నమ్మకం లేకుంటే ఏ చిన్న పని అయినా నీకు కష్టమే. అందుకే విజయం సాధించాలంటే నమ్మకం, దైర్యం ఉండాలి.
చిన్న పని అయినా సాధించగలను.. చెయ్యగలను అనే నమ్మకం మీకు ఉండాలి.. లేదు అంటే మీరు ఎం చెయ్యలేరు. విజయం సాదించాలి అంటే మీకు మీపై నమ్మకం ఉండాలి. మీపై మీకు నమ్మకం లేకపోతే మీరు ఏమి సాధించలేరు. ఇది గుర్తుంచుకుంటే.. మీపై మీరు నమ్మకం పెట్టుకుంటే విజయం సాధించగలరు.