మనం నవ్వుతాం..మోడీ కూడా నవ్వుతాడు. మనం ఏడుస్తాం.. మనల్ని చూసి ఇంకొందరు ఏడుస్తారు. కానీ మోడీ అభివృద్ధికి మోడల్ కనుక ఆయనను చూసి ఇతర దేశాల ప్రధానులు ఏడుస్తారు. అదేవిధంగా ఆయనను చూసి కాంగ్రెస్ ఇంటి దిక్కు సోని యా, పెద్ద దిక్కు అయిన సోనియా కూడా ఏడుస్తుంది. రాహుల్ ఏడుస్తాడు. రాయల్ బెంగాల్ టైగర్ ఎవరైనా ఉండే ఉంటే వాడు కూడా ఏడుస్తాడు. ఏదేమయినా ఎదుగుతున్న వారిని చూసి ఏడ్వడం కామన్. అలా ఏడ్వడం మంచిది కూడా! ఆరోగ్యం కూడా! ఇప్పుడు ఆంధ్రావని పరిణామాలు చూసి చంద్రబాబు ఏడుస్తున్నాడు జగన్ కూడా కొంతలో కొంత ఏడుపునకు సిద్ధం అవుతున్నా డు. వీరిద్దరినీ చూసి మోడీ నవ్వుతున్నాడు. మీ ఇద్దరూ నాకు కావాల్సిన వాళ్లే కనుక నేనేం చేయను చేయలేను కనుక మీ ఏ డుపులు మీరు ఏడిస్తే నేను కాస్త చూసి నవ్వగలను తప్ప ఏం చేయలేను అని తేల్చేశాడు మోడీ.