leo horoscope 2016  

 

2016 సంవత్సరం సింహరాశి ఫలితాలు


మాఘ 1,2,3,4 పాదములు, పుబ్బ : 1,2,3,4 పాదములు, ఉత్తర : 1 వ పాదము

పేరులోని మొదటి అక్షరములు – మా,మీ,మూ,మే,మో,టా,టీ,టూ,టే పుట్టిన రోజు - జూలై 23st నుండి ఆగస్టు 22th


 

సంబంధిత  కాలం
ఆదాయం
వ్యయం
రాజపూజ్యం
అవమానం
జనవరి 1 నుంచి ఏప్రిల్ 7 వరకు
118 5
4
ఏప్రిల్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు
11 5
45

 


ఈ రాశి స్త్రీ, పురుషాదులకు ధన, కుటుంబ కారకుడైన గురుడు జన్మరాశిలో రాహువుతో కలిసినందున ఈ సంవత్సరం ప్రారంభం  నుండియు పోరాట నరకమైన జీవితం గడుపుదురు. శారీరకంగా, మానసికంగా కృంగదీయును, శరీరంలో ఆరోగ్యబాదలు, నేత్ర పీడలు మందత్వం, నిరుత్సాహం కలుగును, అవమానకరమైన పనులు అపనిందలు, రావాల్సిన సొమ్ములు ఆటంకం, ఇవ్వవలసినవి తప్పక పోవుట, ఎంత మంచిగాఉందా మనుకున్నా ఏదో ఒక లోపం,  నెపముగా పరిణమించును. అర్ధాష్టమి శనిదోశం బాధించును. అనేక ఊహించిన సంఘటనలు రాజ్యపూజ్యత కొంత మేరకు కలిగించును. బందుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు సిద్దించును. మీ యొక్క తెలివితేటల వల్ల గడ్డు సమస్యల నుంచి బయట పడుదురు. కళత్ర, సంతాన పీడలు, ధన్య వ్యయం. ప్రయాణాదులలో ధన నష్టం, చోర భయం, ప్రతి విషయంలో అంతరాంగిక భయం కలుగును. నేత్ర, కంఠ, హృదయ బాధలు తప్పవు, ఏ చిన్న కార్యం తలపెట్టిన ఆడవారి సలహా తీసుకొనుట మంచిది. వారి ప్రయేయంతో విజయవంతంతో సాగిపోతుంది. బంధు మిత్ర వర్గం వారితో సమయస్ఫూర్తితో మెలగాలి. ఊహించిన అద్భుత సంఘటనలు జరుగును. కొన్ని విషయాల్లో కొద్దిలొ తప్పించుకుంటారు. సాంఘికంగాను, ఆద్యాత్మికంగా కూడా దైనందిన కార్యములో అభివృద్ది కనిపించును. ఒక సారి ఆవేశపూరితంగా వ్యవహరించుటచే నష్టపోవుదురు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహాలు అనుకూలంగా లేనందున అన్ని వర్గాల వారికి ఇబ్బందులు తప్పవు.  మీ యొక్క శక్తి సామర్థ్యములు తెలివితేటలు దైర్య సాహసాలు ఫలితములుండును.


మఘ 1,2,3,4 పాదముల వారు :  స్థాన చలనం ఉండును, దూర, విదేశీ ప్రయాణాలు అనుకూలించును, అనారోగ్యం కలిగినపుడు ఆశ్రద్ద వహించకండి.  గృహ విషయాల్లో ఎక్కువ శ్రద్ద కనబరుస్తారు. సామాజిక అభివృద్ది,  సనాతన కార్యక్రమంలో పాల్గొందురు.

శాంతులు : శుక్ర, కేతువులకు, జపములు :  చంద్ర, కుజ చ బుధులకు శాంతులు.


పుబ్బ : 1,2,3,4 పాదముల వారు : స్త్రీ మూలక ధన లాభము కలదు. సంతానం విషయంలో అనవసరపు పట్టదలలు వద్దు. వృత్తి ఉద్యోగ రంగాలలో వత్తిడులు, ఆటంకాలు, నూతన ప్రయత్నములు వేగంగా సాగవు, గృహ సంబంధ విషయాల్లో శ్రద్ద వహించాలి.

 శాంతులు : చంద్రునికి జపములు : కుజ, శుక్ర, శనులకు శాంతులు


ఉత్తర 1వ పాదం వారు : నూతన, వస్తు, వస్త్ర వాణములు సమకూర్చుకుందురు. మంచి ఆలోచనలతో సాగిపోవుదురు. శుభకార్యములు అనుకూటిచును. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రలుతో గౌరవం పెరుగుతుంది. కుటుంబమున సంతోషకర వాతావరణం. శాంతులు:  శనికి జపములు : గురు, రాహువులు శాంతులు 


సింహరాశి వారి నెల వారి ఫలితములు :

 

                 2016  aries horoscope 2016


సింహ రాశి వారి 2016 సంవత్సరం నెలల వారి ఫలితాలు

 

January

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

February

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

March

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

April

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

May

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

June

s

m

t

w

t

f

s

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

July

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

August

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

September

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

October

s

m

t

w

t

f

s

 

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

November

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

December

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 


జనవరి 2016 : ఉద్యోగాలలో ప్రోత్సాహం, వ్యాపారాలు అభివృద్ది.


ఆర్థిక వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. కుటుంబ ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కీలక నిర్ణయాల్లో భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం  లభిస్తుంది. భాగస్వామి వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి.

 

కీలక విషయాల్లో ఆచీ తూచీ వ్యవహరించడం మంచిది. భూముల క్రయవిక్రయాలలో తొందరపాటు వద్దు, ఆరోగ్యం పట్ల మెలకువల అవసరం..ఎన్ని అవరోదాలు ఎదురైన ఆటంకాలు పరిష్కార దిశకు వస్తాయి. ఓం నమో: నారాయణ వత్తులను వెలిగించండి. దీని వలన వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. తీర్థ యాత్రలు , దైవసంబంధ కార్యక్రమాలు చేయగలుగుతారు.


పరిష్కారములు : రవి, గురు, శని, రాహు, కేతు గ్రహములకు శాంతులు

 

 

ఫివ్రవరి 2016 : నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంతాన పురోభివృద్ది బాగుంటుంది. 


సంతాన పరంగా పురోగతి ఉంది. జీవిత  భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఈ వారం ఓర్పు నేర్పులతో కార్యసాధన జరగుతుంది. అన్ని ప్రతికూలంగా ఉన్నా సంతాన పురోభివృద్ది బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 


 క్రమవిక్రయాలు దూర ప్రాంత ప్రయాణాలు నూతన పెట్టుబడులు కొంత కాలంగా వాయిదా వేయడం మంచిది.  ప్రతి చిన్న విషయానికి భావోద్రేకానేని కలిగి ఉంటారు.   వ్యపారాస్తులు తమ అనుభవాన్ని గురించి మెలకువతో మెలిగితే నష్టం నుంచి బయట పడతారు. నిత్యం లక్ష్మీ తామర వత్తుల తో దీపారాధన చేయండి . దీని వలన ధనాకర్షన అదృష్ట లక్ష్మి ప్రాప్తి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. 


పరిష్కారములు : బుధ, గురు, శని, రాక్ష్, కేతు గ్రహములకు శాంతులు 

  


మార్చి2016 : వ్యాపారాలలో  మార్పులు, ధనాన్ని పాదుపు చేస్తారు, సాహిత్యంపై ఉత్సాం చూపుతారు.


నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. గృహం, స్థాలల కొనుగోలు యత్నాలు సాగిస్తారు. కళల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఇంటి నిర్మాణ య్నతాలు సాగిస్తారు. వృత్తి వ్యాపారాలలో  మార్పులు పొందుతారు. 


దూరదృష్టితో వ్యవహరించి కొంత ధనాన్ని పాదుపు చేస్తారు. ఎంతటి కార్యమైనా చేయాలనే ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతారు. తనఖా వస్తువు విడిస్తారు. రాజకీయ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. సంగీత సాహిత్యంపై ఉత్సాం చూపుతారు. ఆరావళి కుంకుమతో లక్ష్మీదేవి ని ప్రత్త్యం పూజించండి.


పరిష్కారములు :   రవి,కుజ,గురు, శుక్ర,శని, రాహు గ్రహములకు శాంతులు 

  


ఏప్రిల్ 2016 : అధికంగా ఖర్చు చేస్తారు, వనరులను సమకూర్చుకుంటారు. 


ఈ మాసం ఆర్థిక పరిస్థితి బాగున్నా ఖర్చు అధికంగా ఉంది. నూతన వస్తు, వస్త్రాభరణాలకు అధికంగా ఖర్చు చేస్తారు. రాజకీయ యత్నాలు, చర్చలు ఫలిస్తాయి.. సంతాన అభివృద్ది కృషి చేస్తారు. సొంత ఆలోచనలు మేలు చేస్తాయి. అన్ని రములై పోటీ పరీక్షలకు అవసరమైన టువంటి    వనరులను సమకూర్చుకుంటారు. రుణాలు అభివృద్ది ఉపయోగ పడుతాయి. 


సమాజంలో పలుకుబడి కలిగి వ్యక్తుల అండదండలు సాధించుకుంటారు. సుదూర ప్రాతాలలో వారి యోగక్షేమ సమాచారాన్ని తెలుసుకుంటారు. వృత్తి రిత్యా ఉద్యాగాల్లో బదిలీ సమస్య మారవచ్చు.  నిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవికి పూజ చేయడం మంచిది.


పరిష్కారములు : రవి, కుజ, గురు, శని,రాహు,కేతువులకు గ్రహములకు శాంతులు

 

 

మే 2016 : వాహనాలు కొనుగోలుచేస్తారు, వివాహా ప్రయత్నాలు, దూర ప్రయాణాలు. 


ఆర్థిక పరిస్థితి సంతృప్తి కరంగా ఉంటుంది. ఏ పనిని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. పారిశ్రామిక రంగాల వారికి అనుకూల కాలము వాహనాలు కొనుగోలుచేస్తారు. నూతన పెట్టుబడులు అనుకూల కాలం, వివాహా ప్రయత్నాలు అనుకూలిస్తా. ముఖ్య మైన పనులలో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. 


ఉద్యోగులకు హోదాల పెరుగాయి. ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారున వీసాలు, పాస్ పోర్ట్ లు వంటివి కలిసి వచ్చే సూచనలు. దూర ప్రయాణాలు చేస్తారు. స్త్రీలతో వివాదాలు లాభించవు అని గుర్తించండి.  నిత్యం సింధూరం ధరించండి.

 

జూన్2016 : ముఖ్య సమాచారం అందుకుంటారు. ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. 


ఉద్యోగుల అదనపు బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. విద్యార్థినీ విద్యార్థులు తమ ప్రతి భకు తగ్గ విద్యాలయాల్లో సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక భారం పెరుగుతుంది. దూర ప్రయాణాలు సాగిస్తారు. ప్రయాణాల్లో తొందర వద్దు, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. బంధువులను కలుసుకొని ముఖ్య సమాచారం అందుకుంటారు. 


ఆర్థిక పరిస్థితి అంతం మాత్రంగా ఉంటుంది.  కోపతాపాలకు దూరంగా ఉండండి. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తలు పాటించడం చెప్పదగిన సూచన . వ్యాపార రంగంలో  వారికి అనుకూల కాలము మరింత మంచి ఫలితాలు సాధించడానికి నల్ల వత్తులతో శని దగ్గరి దీపం వెలిగిచండం చెప్పదగిన సూచన.


పరిష్కారములు : రవి, కుజ, బుధ, గురు, శని,రాహు,  కేతు గ్రహములకు శాంతులు 

 

 

జూలై 2016: పట్టుదలతో సాధిస్తారు. చిన్న నాటి మిత్రులను కలుసుకుంటారు. 


చేప ట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వృత్తి వ్యాపారం ప్రోత్సాహకరంగా ఉంటాయి. షేర్లు, భూముల క్రమవిక్రమాలలో లాభాలు పొందుతారు. రాజకీయాలపై దృష్టిని సారిస్తారు. విదేశాలలో విద్యను అభ్యసించాలనే మీ అభిలాష నెరవేరుతుంది. ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో సాధిస్తారు. 


బంధువులను మిత్ర గణం సలహాలు, పోరు, విసుగు కలిగిస్తాయి. ధనమూ అన్నింటికి మూలమని ఇనుమడింప చేసుకుంటారు. చర్చాగోష్టుల్లో చురుగ్గారు పాల్గొంటారు. వాహనాలు, స్థాలాలు కొనగులో చేస్తారు. చిన్న నాటి మిత్రులను కలుసుకుంటారు. ఆఫీసుల్లొ అధికారులతో అనుకూల వాతావరణం ఉంటుంది.


పరిష్కారములు : గురు, శని, రాహు, కేతువులకు శాంతులు

 

 

ఆగష్టు 2016 : ఇంటర్వ్యూలలో విజయం, సంతాన అభివృద్ది, వాక్చాతుర్యం 


ఆర్థక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. నూతన పెట్టుబడులకు కుటుంబ ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఉద్యోగలకు బదిలీ సూచనల. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఇంటిలో యందు శుభకార్యాల ప్రస్థావన ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా చివరకు పూర్తి చేస్తారు.  సంతాన అభివృద్దికి ఎంతో కృషి చేస్తారు. 


 పూర్వ కన్నా భిన్నంగా ప్రవర్తిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు నామమాతంరంగా ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయమైసహాయం అందిస్తారు. వాక్చాతుర్యంతో ఎదుటి వారిని ఆకట్లు కొని లబ్ది పొందుతారు. లక్ష్మీచందనంతో మహాలక్ష్మీ ని పూజించండి.ధరించండి.


పరిష్కారములు : రవి, కుజ, బుధ, గురు,శని, రాహు,కేతువులకు శాంతులు

 

సెప్టెంబర్ 2016 : శుభవార్తలు అందుకుంటారు, మద్య వర్తుల సహకారాన్ని పొందుతారు.


నూతన పెట్టుబడులకు అనువైన కాలం . పలుకు బడి కలిగి వ్యక్తుతో పరిచయాలు ఏర్పర్చుకుంటారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కోర్టు వ్యవహారలలో మద్య వర్తుల సహకారాన్ని పొందుతారు. వృత్తి , వ్యాపారాలలో స్వల్ప విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భూముల క్రయ విక్రయాలు స్వల్ప లాభాలు పొందుతారు. వాహన మరమ్మతులకు గాను అధిక ధన వ్యయాలు చేస్తారు.


తెల్ల జిల్లేడు వత్తులతో గణపతిని ఆరాధన చేయడం, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారం అనగా 1-9-2016 సూర్యగ్రహణం ఉంది. కానీ ఇది భారత దేశంలో కనబడదు. ఈ గ్రహణ దోష నివారణకు శివాలయంలో సర్ప సూక్త సహిత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం 27 రోజుల లోపు చేయించాలి. శివాలయంలో పూజారికి వస్త్రాలు సమర్పించాలి.  


పరిష్కారములు : కుజ, బుధ, శని, రాహు, కేతువులకు శాంతులు

 

అక్టోబర్ 2016 : గృహ , వాహనాలు కొనుగోలు, వాహనాల సౌఖ్యం.


ఆర్థిక పరిస్థితి ఆశఆజనకంగా ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయం మాటల సహాయం చేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి లభ్దిపొందుతారు. గృహ , వాహనాలు కొనుగోలు యత్నాలు చేస్తారు. కటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రాజకీయ రంగంలో వారికి అనకూలకాలం. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు, శాస్త్ర సాంకేతిక విషయాలపై ఆసక్తి చూపుతారు. దేవాలయాలు సందర్శిస్తారు.


వాహనాల సౌఖ్యం పొందుతారు. ఆరోగ్య విషయంలో మెలకు అవసరం. చర్చాగోష్టులలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరము.  లక్ష్మీ తామర వత్తులతో నిత్యం మహాలక్ష్మి అమ్మవారికి దీపారాధన చేయడం. మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తారు.


పరిష్కారములు : రవి,కుజ,బుధ,శని,రాహు,కేతువులకు  శాంతులు

 

 నవంబర్2016 : శుభవార్తలు వింటారు, విందు, వినోదాలలో పాల్గొంటారు.


ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. పాత బాకీలు లేదా రుణాలు వసూలవుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. రాజకీయ పారిశ్రామి రంగాల వారికి యోగ దాయకంగా ఉంటుంది. కొద్దిపాటి ఒడిదుడుకులు మినహా ఈ వారం సాఫీగా సాగుతుంది.


ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. గృహం , వాహనాలు కొనుగోలు చేస్తారు. అనుకోని అవకాశాలు లాభిస్తాయి. మీ సహాయము లేకుండానే సంతానము కీర్తి, ప్రతిష్టాలు తెస్తారు. బంధువలతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.


పరిష్కారములు : రవి,బుధ,శని,రాహు, కేతువులకు  శాంతులు

 

డిసెంబర్2016 : ఆటంకాలు తొలగిపోతయి, భూముల క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయు.


ఆర్థిక సర్దుబాటు నేర్పుగా చేసుకోగలుగుతారు. సినీరగంలో వారికి అనువైన కాలం. వృత్తి, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగిపోతయి. ద్యాత్మక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాక్ చాతర్యముతో ఎతదుటి వారిని ఆకట్టకొని లబ్ది పొందుతారు.


స్తిరాస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. సంఘసేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి అన్ని విదాల ప్రోత్సాహం ఉంటుంది. భూముల క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయు.మాటల మీద నిలకడేలని మనుషుల వల్ల కాన్న ఇబ్బందులు ఎదురువుతాయి. జాగ్రత్తుల పాటించండి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: