జపం చేసేటప్పుడు దేవుడు మనల్ని పరీక్షీస్తామేమో ? మన మనసు విచిత్రమైన ఆలోచనలతో పరిభ్రమిస్తూ ఉంటుంది. దానిని నివారించడానికే మాలతో జపం చేస్తుంటాము. అదెలా అంటే మనసులో దేవుడి రూపం, నోటితో చేసే జపం, మాలలోని పూస తిప్పడం. ఈ మూడింటికీ లంకె కుదిరినప్పుడు జపం సక్రమంగా సాగుతున్నట్లు లెక్క. మనసు పరిభ్రమించినట్లయితే, జపించడం, పూస త్రిప్పడం రెండూ ఆగిపోతాయి. దీనిని హెచ్చరికగా భావించి సాధకుడు మనసుని సక్రమమార్గంలో పెట్టుకోగలందుకే మలను ఉపయోగిస్తాము. జపమాలతో చేస్తే సిద్దిస్తుందని మన విశ్వాసము.  

మరింత సమాచారం తెలుసుకోండి: