ఒక శ్రీమంతునకు సకలైశ్వర్యములున్నవి. కాని మనము మరణించిన తరువాత ఏమయ్యదమను భయము పట్టుకొన్నది. ఆ కారణంబున వారి గ్రామములోని పండితుని సమీపించి స్వామి! మరల మరల పుట్టి పెరిగెడి జన్మలేకుండ శివకైంకర్యము చెందు మార్గము దెలుపుమని యడిగి, వారు చెప్పినట్లుగ లింగదానము వత్రము చేసి శాశ్వతముగ శివసాయుజ్యము చెందెను.