రెండు ఎండు కట్టెలను రుద్దితే అగ్ని జనిస్తుంది. భూమిని త్రవ్వితే నీటినిస్తుంది. ఉత్సాహం ఉంటే అసాధ్యమైనదేదీ లేదు. అందుచేత సరియైన మార్గాన్ని ఎంచుకుని, ఆ మార్గంలో నడిస్తే, లక్షాన్ని సాధింగలుగుతావు. కాబట్టి మానవుడు ఎప్పుడూ ఉత్సాహన్నీ కోల్పోరాదు.
మరింత సమాచారం తెలుసుకోండి: