1. గడప అవతల నుంచి భిక్ష వేయకూడదు.
2. కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడు.
3. మీ శ్రీమతితో చెప్పకుండా భోజనానికి ఎవర్నీ పిలవకూడదు.
4.శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుండాలి. అశుభానికి స్త్రీలు వెనకుండాలి.
5. ఉదయం పూట చేసే దాన కార్యాలు ఎక్కువ ఫలాన్నిస్తాయి.
6. అమంగళాలు కోపంలోనూ, ఆవేశంలోనూ ఉచ్చరించకూడదు. తదాస్థు దేవతులుంటారు.
7. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేయరాదు.
8. పిల్లి ఎదురొస్తే కొన్ని నిమిషాలు ఆగి బయలుదేరాలి. కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి.
9. చూపుడు వేలిలో బొట్టు పెట్టుకోరాదు. పగలు ధనాన్ని సంపాధించాలి. రాత్రి సుఖాలను పొందాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: