చక్రవర్తి వైన్యుడు అన్ని పర్వతాలను ఛేదించి నేలను చదునుగా చేశాడు. కనుకనే వైన్యుడిని పృధువు అంటారు. వేనుడి పృధుహస్తాన్ని (పెద్ద చెయ్యిని) మధించగా పుట్టాడు. కాబట్టి అతనికి పృధువు అని పేరు వచ్చింది. అతడు నేలను సమానంగా (చదును) చేసి, భూమి నుంచి సకల ఓషధులు పొందాడు. కాబట్టే నేల తల్లిని ‘పృధ్వి’ అని అంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: