హనుమాన్ స్తోత్రము
శాంతి దాంతి భుషణాయ ॥ నమ: ఆంజనేయ
సర్వ దేవా వందితాయ ॥ నమ: ఆంజనేయ
భానుపుత్ర భాగ్యదాయ ॥ నమ: ఆంజనేయ
అంజనా తప: ఫలాయ ॥ నమ: ఆంజనేయ
గ్రామ శాంతి కారణాయ ॥ నమ: ఆంజనేయ
శత్రు గర్వ శోషణాయ ॥ నమ: ఆంజనేయ
సుప్రసన్న విక్షణాయ ॥ నమ: ఆంజనేయ
వేదశాస్త్ర పండితాయ ॥ నమ: ఆంజనేయ
సత్య ధీర పరాక్రమాయ ॥ నమ: ఆంజనేయ
సూర్యబిమ్బ భక్షకాయ ॥ నమ: ఆంజనేయ
అష్టసిద్ధి సంబృతాయ ॥ నమ: ఆంజనేయ
ఆత్మయోగ తత్పరాయ ॥ నమ: ఆంజనేయ
వార్ధి సేతు భంధణాయ ॥ నమ: ఆంజనేయ
సర్వలోక కీర్తితాయ ॥ నమ: ఆంజనేయ
భాను శిష్య భుశాణాయ ॥ నమ: ఆంజనేయ
దుష్ట బుద్ధి నాశనాయ ॥ నమ: ఆంజనేయ
నిత్యముక్త మానసాయ ॥ నమ: ఆంజనేయ
రామచంద్ర సేవకాయ ॥ నమ: ఆంజనేయ
భానువంస రక్షణాయ ॥ నమ: ఆంజనేయ
గూడకార్య సాధకాయ ॥ నమ: ఆంజనేయ
సర్వ బంధ మొచకాయ ॥ నమ: ఆంజనేయ
మాయామంత్ర భంజణాయ ॥ నమ: ఆంజనేయ
రాగారోగా ఖండణాయ ॥ నమ: ఆంజనేయ
నిత్యశుద్ధి మానసాయ ॥ నమ: ఆంజనేయ
దాసతాప నాశకాయ ॥ నమ: ఆంజనేయ
బ్రహ్మహత్య హారకాయ ॥ నమ: ఆంజనేయ
శాకిని విఖండణాయ ॥ నమ: ఆంజనేయ
సర్వశాస్త్ర పారణాయ ॥ నమ: ఆంజనేయ
దైత్యమాయ నాశకాయ ॥ నమ: ఆంజనేయ
వీతరాగ రూపకాయ ॥ నమ: ఆంజనేయ
మాయామంత్ర మర్ధనాయ ॥ నమ: ఆంజనేయ
రామభక్త వత్సలాయ ॥ నమ: ఆంజనేయ
సత్యవాక్ మహొన్నతాయ ॥ నమ: ఆంజనేయ
దైవలోక వందితాయ ॥ నమ: ఆంజనేయ
రామపాద సేవకాయ ॥ నమ: ఆంజనేయ
రామరూప పూజితాయ ॥ నమ: ఆంజనేయ
వజ్ర దేహ పంజరాయ ॥ నమ: ఆంజనేయ
శ్రీ పరేశ సేవకాయ ॥ నమ: ఆంజనేయ
దైవకార్య పోషకాయ ॥ నమ: ఆంజనేయ
సీతాధు:ఖ నాశకాయ ॥ నమ: ఆంజనేయ
లంకాపుర దాహకాయ ॥ నమ: ఆంజనేయ
భీమగర్వ భంజణాయ ॥ నమ: ఆంజనేయ
రామ చంద్ర సేవకాయ ॥ నమ: ఆంజనేయ
రక్త వస్త్ర ధారణాయ ॥ నమ: ఆంజనేయ
క్షుద్రదేవ తామ్తకాయ ॥ నమ: ఆంజనేయ
రామనామ భావనాయ ॥ నమ: ఆంజనేయ
గోశ్ప దీ క్రుతార్ణవాయ ॥ నమ: ఆంజనేయ
సర్వరోగ హారకాయ ॥ నమ: ఆంజనేయ
పాపకర్మ భంజనాయ ॥ నమ: ఆంజనేయ
రామసత్కదా బుధాయ ॥ నమ: ఆంజనేయ
సర్వ ద:ఖ నాశనాయ ॥ నమ: ఆంజనేయ
కామ రూప ధారణాయ ॥ నమ: ఆంజనేయ
రక్తమాల్య భూషణాయ ॥ నమ: ఆంజనేయ
ధాకినీ గ్రహాంతకాయ ॥ నమ: ఆంజనేయ
లక్ష్మీ కాంత రామాణాయ ॥ నమ: ఆంజనేయ
మొహ భంద చ్చేధనాయ ॥ నమ: ఆంజనేయ......
జై శ్రీరామ....
జై చిరంజీవ.....