కాలినడకన తిరుమలకి చేరుకున్న భక్తులను ఉ: 8 గంటల తరువాత వారికిచ్చిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.నిన్న ఆగష్టు 25 న 66,389 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న 33,945 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.40కోట్లు.