నిన్న శ్రీవారి 84,265 మంది భక్తులు దర్శించుకున్నారు.తిరుమలలో భక్తుల రద్ది సాధారణం.7 కంపార్టు మెంట్లలో వేచిఉన్న భక్తులు.శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం.8 గంటల తర్వాత నడకమార్గం భక్తులను దర్శనానికి అనుమతించనున్న అధికారులు.⚜నడకమార్గం భక్తులకు 3 గంటల సమయం.ప్రత్యేక ప్రవేశ దర్శనం 2 గంటలు.నిన్న శ్రీవారి హూండీ ఆదాయం 2.33 కోట్లు.



మరింత సమాచారం తెలుసుకోండి: